NewsOrbit
న్యూస్

Shampoos: ఈ షాంపులు వాడితే ఎంత ప్రమాదమో చూడండి..!?

Unilever recalls her shampoo brands over cancer risk

Shampoos: హిందుస్థాన్ యూనిలీవర్ కంపెనీ తన డ్రై షాంపు ఉత్పత్తులైన డవ్, నెక్సస్ , టీగీ, ట్రెస్మె వంటి షాంపూలు మనకు ఎంతో అనారోగ్యానికి గురి చేసే షాంపూలు గా గుర్తించడం జరిగింది.. ఈ షాంపులలో క్యాన్సర్ కారకమైన “బెంజిన్” అనే భయంకరమైన కెమికల్ ఉన్నట్లు యూని లీవర్ గుర్తించింది.. ఈ సమాచారంతో వెంటనే మార్కెట్ నుంచి భారీగా వీటిని రీ కాల్ చేసింది.. ఏరోసోల్ డ్రై షాంపులు ప్రోడక్ట్లు ప్రమాదకరమని వాటిని వినియోగదారులు వాడద్దని హెచ్చరించింది..

Unilever recalls her shampoo brands over cancer risk
Unilever recalls her shampoo brands over cancer risk

అక్టోబర్ 2021 ముందు తయారైన షాంపుల్లో ఈ హానికరమైన కెమికల్ ఎక్కువ శాతం ఉన్నట్లు FDA సమాచారం ఇచ్చింది. క్యాన్సర్ కు కారణమయ్యే బెంజిన్ అనే రసాయనంతో కలుషితమైన ప్రొడక్ట్లలో తోపాటు పలు బ్రాండ్లను ఏరోసోల్ డ్రై షాంపులను రీకాల్ చేసింది.. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వెబ్సైట్లలో పోస్ట్ చేసిన నోటీసు ప్రకారం రీ కాల్ చేసిన ప్రొడక్ట్స్ లో Suave, tresemme, tigi, nexxus, dove వంటి ప్రముఖ బ్రాండ్లు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ వార్త బయటకు రాగానే పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ లలో ఏరోసోల్స్ సేఫ్టీ పై మరింత అనుమానాలు తలెత్తుతున్నాయి.. గత ఏడాదిన్నరగా ఏరోసోల్స్ సన్ స్క్రీన్ లను కూడా మార్కెట్ నుంచి వెనక్కి తెప్పించడం జరుగుతుంది..

మేము చేసిన సర్వే ప్రకారం ఏ రోజు డ్రై షాంపు లు ఇతర ప్రొడక్ట్స్ లలో అత్యధికంగా ప్రమాదకరమైన బెంజిన్ అనే కెమికల్ ఉండటం చాలా దురదృష్టకరం.. దీనిపై ఇంకా విచారణ చేపడుతున్నామని వాలిస్యూర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డేవిడ్ లైట్ పేర్కొన్నారు. గత డిసెంబర్ లో ప్యాంటీన్, హెర్బర్ ఎసెన్స్ డ్రై షాంపులను కూడా రీ కాల్ చేసిన విషయం అందరికీ తెలిసినదే.. ఆ సమయంలో కూడా క్యాన్సర్ కు కారణమయ్యే బెంజిన్ అండ్ కెమికల్ వాటిలో ఉన్నట్లు గుర్తించారు.. డ్రై ఏరోసోల్ షాంపులను సాధ్యమైనంతవరకు వినియోగదారులు కస్టమర్లు ఆపివేయటం చాలా మంచిదని ఆరోగ్యానికి కూడా ఈ డ్రై షాంపు హానికరం అవటం వలన వీటిని ఆపివేయడం ప్రజలు చేతుల్లోనే ఉన్నట్లు తెలిపారు.

author avatar
bharani jella

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?