NewsOrbit
న్యూస్

Inter-Religion marriages: మతాంతర వివాహాల చట్టం మీద క్లారిటీ ఇచ్చిన కేంద్రం!!

Union govt gave clarity on Inter-religion marriages law

Inter-Religion marriages: ప్రస్తుతం భారత్ లో దేశవ్యాప్తంగా ‘లవ్ జీహాదీ’ పై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలలో అనగా ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక లో మతాంతర వివాహాల Inter-religion marriages పై ప్రత్యేక చట్టాన్నే తీసుకొచ్చాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఇటువంటి చట్టాన్ని తీసుకొస్తుందా అన్న ప్రశ్నకు ఇటీవల అటువంటి ఉద్దేశం ఏం లేదని స్పష్టం చేసింది. తాజాగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి పార్లమెంట్‌లో ఈ విషయమై మాట్లాడుతూ మత విశ్వాసాలకు సంబంధించిన నేరాలు కానీ, కేసులు నమోదు చేయడం, ఆ కేసులను దర్యాప్తు చేయడం, వాటిని ప్రాసిక్యూషన్ చేయడం రాష్ట్రాల పరిధిలోవని ఆయన స్పష్టం చేశారు.

Union govt gave clarity on Inter-religion marriages law
Union govt gave clarity on Inter religion marriages law

లోక్‌సభలో ఓ సభ్యుడి అడిగిన ప్రశ్నకు సమాధానం కేంద్రానికి మతాంతర వివాహాలకు వ్యతిరేకంగా చట్టాన్ని తీసుకొచ్చే ఉద్దేశం ఏమిలేదని అన్నారు. అంతేకాకుండా మన దేశంలో మతాంతర వివాహాల వెనుక బలవంతపు మత మార్పిడి జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తుందా అన్న ప్రశ్నకు మంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తూ రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్ ప్రకారం పోలీస్ మరియు పబ్లిక్ ఆర్డర్ అంశాలు కేంద్రప్రభుత్వం పరిధిలోకి రావని కేవలం రాష్ట్రాల పరిధిలోకి వస్తాయి. అలాగే మతాంతర విహాలలో బలవంతపు మత మార్పిడిల నేరాలకు సంబంధించి కేసులు, అందుకు సంబంధించిన విచారణఅన్నీ ప్రాథమికంగా ఆయా రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాల పరిధిలోకి వస్తాయి. రాష్ట్ర ప్ప్రభుత్వాలే నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకుంటాయి’ అని ఆయన స్పష్టం చేసారు.

త్వరలో ఏదైనా మతాంతర వివాహాలను నిరోధించే చట్టాన్ని తీసుకురావాలని కేంద్రం ఆలోచిస్తోందా అని మరో సభ్యుడు అడగగా అటువంటిది ఏం లేదు అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి బదులిచ్చారు.

ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!