NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్..!!

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ప్రకటన విడుదల చేసింది.. Union public service commission ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 249 పోస్టులను భర్తీ చేయనుంది.. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Union public service commission notification released see the details

మొత్తం ఖాళీలు : 249 పోస్టులు
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:

1. డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్: 116 పోస్టులు
అర్హతలు :
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీటెక్, బిఈ, కంప్యూటర్స్ అప్లికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ , కంప్యూటర్ సైన్స్ లోమాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయసు : 30 సంవత్సరాలు దాట కూడదు.

2. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ :80 పోస్టులు
అర్హతలు :ఎల్ ఎల్ బి ఉత్తీర్ణత బార్ అసోసియేషన్ లో మూడేళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు : 30 సంవత్సరాలు దాట కూడదు.

3. లెక్చరర్ :1 పోస్టు
అర్హతలు :
సోషల్ వర్క్ లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయసు : 35 సంవత్సరాలు దాట కూడదు.

4. స్పెషలిస్ట్ గ్రేడ్-3 అసిస్టెంట్ ప్రొఫెసర్: 45పోస్టులు
అర్హతలు : ఎం బి బి ఎస్ తో పాటు సంబంధిత స్పెషలైజేషన్లు లో పీజీ డిగ్రీ , పీజీ డిప్లమో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పని లో కనీసం మూడు సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయసు : 40 సంవత్సరాలు దాట కూడదు.

5.అసిస్టెంట్ డైరెక్టర్ :1పోస్ట్
అర్హతలు :సివిల్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణత.
వయసు : 35 సంవత్సరాలు దాట కూడదు.

6. జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ : 6 పోస్టులు
అర్హతలు: షుగర్ టెక్నాలజీ లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత తోపాటు పీజీ డిప్లమో, ఆయిల్ టెక్నాలజీలో సంబంధిత పనిలో ఒక సంవత్సరం అనుభవం ఉండాలి.
వయసు : 30 సంవత్సరాలు దాట కూడదు.

ఎంపిక విధానం :రాత పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు విధానం : ఆన్ లైన్ ద్వారా
దరఖాస్తు రుసుం :రూ. 25 చెల్లించాలి. ఎస్సీ , ఎస్టీ , పీహెచ్డీ , మహిళా అభ్యర్థులు ఎటువంటి రుసుము చెల్లించిన అవసరం లేదు.

దరఖాస్తులకు చివరి తేదీ : 11/2/2021

author avatar
bharani jella

Related posts

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju