NewsOrbit
న్యూస్

Unmarried person: సోలో గా ఉన్న మగవారికి ఆ ముప్పు తప్పదట!!

Unmarried person: పెళ్లి, పిల్లలు, బాధ్యతలు అమ్మో ఇవన్నీ నావల్ల కాదు.. చక్కగా జాలీగా పబ్బులు, రెస్టారెంట్లు తిరుగుతూ  ఒంటరిగా బ్రతికితే  ఎంత బాగుంటుందో  అని అంటున్నారు  ఇప్పటి  యూత్  లో చాలా మంది.  పెళ్లిళ్లు  చేసుకోకుండానే జీవితాన్ని గడిపేస్తున్నారు..అయితేపెళ్లి ,పెళ్ళాం  లేకుండా ఒంటరిగా  జీవించే పురుషులు 60 ఏళ్లకు మించి జీవించారని,శాస్త్రవేత్తలు తెలియచేస్తున్నారు. ఒంటరిగా బతకాలి  అనే ఆలోచన మగవారి జీవిత కాలాన్ని హరించేస్తుంది అని  అనేక పరిశోధనలో తేలింది.

ఒంటరిగా ఉండే పురుషుల  ఆయుష్షు తగ్గడానికి గల కారణాలు ఈ గుర్తించారు. ,మగవారికి   నలభై ఏళ్ల తర్వాత ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు  ఎక్కువ. పెళ్లయిన మగ వారిలో ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తే, భార్యలే భర్తల ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు.వారి ఆరోగ్యాన్ని కాపాడడానికి అన్ని సమకూర్చి పెడతారు.  అదే పెళ్లి కాని మగవారు 40 ఏళ్ల తర్వాత ఎదురయ్యే ఆరోగ్య సమస్యల మీద   ప్రత్యేకమైన  శ్రద్ధ ఏమి  చూపరు.  వారి ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకునే వారు  ఎవరు లేక తొందరగా మరణించే అవకాశం ఎక్కువగా ఉందని  శాస్త్రవేత్తలు తెలియచేస్తున్నారు. పెళ్లి లేకుండాసింగల్  గా  ఉండడం అంటే లైఫ్ రిస్క్‌ తప్పదని  అని వారు స్పష్టం  గా తెలియచేస్తున్నారు.

చూశారుగా నేను  ఒంటరిని  ఒంటరి  జీవితమే  కావలి  అని  అనుకుంటే చాలా తొందరగా స్వర్గస్తులు అయ్యే  అవకాశాలు సంవృద్ధి గా  ఉన్నాయి. కాబట్టి.. పెళ్లి  వద్దు అని భీష్మించుకు కూర్చున్నవారు  ఎవరైనా  ఉంటే,మీ నిర్ణయం  వదిలిపెట్టి ఇక మీ  జీవిత  భాగస్వామి  కోసం  వెతుక్కోవడం మంచిది.  పెళ్లంటే నూరేళ్ళ మంట కాదు,నూరేళ్ల పంట గా చేసుకోవాలి.  సోలో  బ్రతుకుకి గుడ్ బై  చెప్పి,పెళ్లి చేసుకుని సంతోషంగా  పెళ్లాం పిల్లలతో  జీవితాన్ని సంపూర్ణ ఆయుష్  తో గడపండి.

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju