Chiranjeevi: ఆగస్టు 22వ తారీకు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పుట్టినరోజు అందరికీ తెలుసు. దీంతో ఇంకా నెల రోజులు మాత్రమే ఉండటంతో అభిమానులు… ఈ బర్తడే వేడుకలు చాలా గ్రాండ్ గా చేయాలని డిసైడ్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత రెండు సంవత్సరాలు కరోనా(Corona) కారణంగా పరిస్థితులు అనుకూలించకపోవడంతో.. వచ్చే జన్మదినం రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ ఎత్తున చేయాలని ప్లాన్ వేసినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే వచ్చే చిరంజీవి బర్త్ డే నాడు అభిమానులకు..ట్రిపుల్ ధమాకా అని ఇండస్ట్రీలో టాక్. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej).. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటిస్తున్న మల్టీస్టారర్ సినిమా పోస్టర్, శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్(Ram Charan) చేస్తున్నా “RC15”.. ఇంకా చిరంజీవి గాడ్ ఫాదర్.. ఇదే సమయం దర్శకత్వంలో చేస్తున్న “బోలా శంకర్” సినిమాలకు సంబంధించి అప్ డేట్… చిరంజీవి బర్త్డే కానుకగా వచ్చే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
ప్రస్తుతం చిరంజీవి మోహన్ రాజా దర్శకత్వంలో చేస్తున్న “గాడ్ ఫాదర్” సినిమా ఫినిషింగ్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నారు. ఇదే సమయంలో మెహర్ రమేష్ దర్శకత్వంలో “బోలాశంకర్” సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా చేస్తున్నారు. ఇంకా బాబీ దర్శకత్వంలో కూడా కొత్త సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. చిరు కెరియర్ లో 154వ సినిమాగా తెరకెక్కుతోంది.మొత్తం మీద చూసుకుంటే వచ్చే నెల చిరంజీవి బర్త్ డే కానుకగా.. భారీ ఎత్తున మెగా హీరోలా కొత్త సినిమాల పోస్టర్ లు.. టీజర్ లు విడుదల చేసి అభిమానులకు ట్రీట్ రెడీ చేస్తున్నట్లు సమాచారం.
గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…
హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…
హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…
సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్…
ప్రతి స్త్రీ యొక్క జీవితంలో పీరియడ్స్ రావడం అనేది సాధారణ ప్రక్రియ. అలాగే స్త్రీ యోక్క ఆరోగ్యం విషయంలో కూడా పీరియడ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతి…