NewsOrbit
న్యూస్ సినిమా

NTR Pawan Kalyan: ఓకే టైటిల్ తో ఎన్టీఆర్-పవన్ కళ్యాణ్..!!

NTR Pawan Kalyan: టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి యాంగ్ టైగర్ ఎన్టీఆర్ లకి మధ్య మంచి సాహిత్య సంబంధ ఉన్న సంగతి తెలిసిందే. ఒకరి సినిమా ఓపెనింగ్ లకు మరొకరు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ “వకీల్ సాబ్” సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన సమయంలో స్వయంగా ఎన్టీఆర్.. పవన్ ఇంటికి వెళ్లి విషెస్ కూడా అప్పట్లో తెలియజేసినట్లు ఇండస్ట్రీలో టాక్ నడిచింది.

Pawan Kalyan to play Bheemla Nayak

ఇదిలా ఉంటే ఇప్పుడు ఎవరికి వారు ఈ ఇద్దరు హీరోలు సినిమాలు చేస్తున్నా గాని ఒకే టైటిల్ పేరిట ఇద్దరు క్యారెక్టర్లు చేయడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. మేటర్ లోకి వెళ్తే రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్… రామ్ చరణ్ నటిస్తున్న మల్టీస్టారర్ “RRR” లో ఎన్టీఆర్ క్యారెక్టర్ కొమరం భీమ్ అని అందరికీ తెలుసు. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో అక్టోబర్ 13న రిలీజ్ అవుతుంది.

Read More: Pawan Kalyan: వరల్డ్ వైడ్ గా సరికొత్త రికార్డు సృష్టించిన పవన్ కళ్యాణ్ సినిమా..!!

కాగా పవన్ కళ్యాణ్… రానా దగ్గుబాటి తో చేస్తున్న ఏకే సినిమాలో పోలీస్ పాత్ర చేయడం మొదటి నుంచి తెలిసిందే. అయితే తాజాగా ఆ పోలీస్ క్యారెక్టర్ పేరు భీమ్ల నాయక్ అని తాజా మేకింగ్ వీడియోలో బయటపడటంతో ఇండస్ట్రీ వర్గాలలో అదే రీతిలో సోషల్ మీడియాలో నందమూరి.. మెగా అభిమానులు ఇద్దరు భీమ్ లు త్వరగా వస్తే చూడాలని ఉంది అంటూ సరి కొత్తగా కామెంట్లు పెడుతున్నారు. భీమ్ పేరు కలిగిన క్యారెక్టర్ లో ఇద్దరు నటిచడంతో ఇండస్ట్రీలో ఈ రెండు సినిమాలు చర్చనీయాంశంగా మారాయి.

Related posts

Jagadhatri April 18  2024 Episode 208: కౌశికి నీ సీఈఓ పదవికి రిజైన్ చేయమంటున్న నిషిక..

siddhu

Trinayani April 18  2024 Episode 1216: తిలోత్తమని కొట్టిన గాయత్రీ పాప..

siddhu

Brahmamudi April 18 2024 Episode 387: కావ్య ప్లాన్ తెలుసుకున్న రాజ్.. అనామిక ను గెట్ అవుట్ అన్న కళ్యాణ్.. బోల్తా పడ్డా రాహుల్ ప్లాన్

bharani jella

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

Naga Panchami: మోక్ష బాధను వైదేహి అర్థం చేసుకుంటుందా లేదా.

siddhu

Pawan Kalyan: “ఖుషి” సెంటిమెంట్..తో పవన్ కళ్యాణ్ “హరిహర వీరమల్లు” టీజర్..!!

sekhar

Pushpa 2: భారీ ధరకు అల్లు అర్జున్ “పుష్ప-2” డిస్ట్రిబ్యూషన్ రైట్స్…?

sekhar

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju

Inter Board: ఏపీ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన .. రీ వెరిఫికేషన్, బెటర్మెంట్ ఫీజు చెల్లింపునకు పూర్తి సమాచారం ఇది

sharma somaraju

Kumkuma Puvvu April 17 2024 Episode 2157: యుగంధర్ ఆశ ని గుర్తుపడతాడా లేదా

siddhu

Guppedanta Manasu April 17 2024 Episode 1052: మహేంద్ర ఇచ్చిన షాకింగ్ న్యూస్ కి శైలేంద్ర ఏం ప్లాన్ చేయనున్నాడు.

siddhu

Malli Nindu Jabili April 17 2024 Episode 625: అరవింద్ మాలిని కళ్యాణం చేయించడం నాకు ఇష్టం లేదు అని చెప్పిన వసుంధర…

siddhu

Ranneeti web Series Trailer: ఓటీటీ లోకి వచ్చేస్తున్న మరో థ్రిల్లర్ సిరీస్.. వైరల్ అవుతున్న ట్రైలర్..!

Saranya Koduri

Hanuman Telugu TV Premiere: టీవీ ఛానల్ లోకి వచ్చేస్తున్న హనుమాన్.. టెలికాస్ట్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 17 2024 Episode 213: పిల్లల బాధని విన్న అరుంధతి ఏం చేయనున్నది..

siddhu