NewsOrbit
న్యూస్ సినిమా

తెలుగులో స్ట్రైట్ సినిమా చేస్తున్న ఉపేంద్ర. ఈ క్యారెక్టర్ ఆయన తప్ప ఎవడు చేయలేడు..?

కన్నడ హీరో ఉపేంద్ర విలక్షణ నటుడిగా సౌత్ సినిమా ఇండస్ట్రీలలో గొప్ప పేరు సంపాదించుకున్నాడు. డిఫ్రెంట్ జోనర్ లో తెరకెక్కే ఉపేంద్ర సినిమాలు యూత్ ని బాగా ఆకట్టుకునేవి. అయితే ఈ మద్య హీరోగా కాస్త ఊపు తగ్గింది. కాని ఆయన సినిమాలకి .. పోషించే క్యారెక్టర్స్ కి మాత్రం క్రేజ్ తగ్గలేదు. అందుకే టాలీవుడ్ మేకర్స్ తెలుగు సినిమాలలో ఉపేంద్ర ని నటింప చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

Kannada star Upendra's role uncloaked in Varun Tej's 'Boxer'! |  TeluguBulletin.com

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇప్పటికే ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కిరణ్ కొర్రపాటి తెరకెక్కించనున్న ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరిలోనే ప్రారంభం అయి లాక్ డౌన్ కారణంగా ఆగిపోయింది. త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకి రానుంది. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు.

ఉపేంద్ర గతంలో అల్లు అర్జున్‌తో కలిసి ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి కమర్షియల్ సక్సస్ ని సాధించింది. ఈ సినిమా తర్వాత తెలుగులో ఉపేంద్రకు చాలా ఆఫర్లు వచ్చినపటికీ ఏదీ కమిటవలేదు. అందుకు కారణం మేకర్స్ చెప్పిన పాత్రలు ఆయనని మెప్పించలేకపోవడమే. అలాంటిది ఇన్నేళ్ళకి మళ్ళీ వరుణ్ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నాడంటే ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ హిట్ అందరూ భావిస్తున్నారు.

Related posts

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

NTR: ఎన్టీఆర్ తో సెల్ఫీ…. సారీ చెప్పిన బాలీవుడ్ హీరోయిన్..!!

sekhar

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

Manchu Manoj: కూతురు పుట్టిన వెంటనే మంచు మనోజ్ చేసిన పనికి అవాక్ అయిన మౌనిక.. కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్..!

Saranya Koduri

Mogalirekulu: మొగలిరేకులు సాగర్ భార్యను చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్.‌.!

Saranya Koduri

Kumkuma Puvvu April 15 2024 Episode 2155: ఆశ కిటికీ లోనుండి బంటి ని చూస్తుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 15 2024 Episode 1050: మహేంద్ర ఫణీంద్ర అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతాడా లేదా.

siddhu

Malli Nindu Jabili April 15 2024 Episode 623: గెట్ రెడీ గౌతమ్ రోజు నీకు నరకం చూపిస్తూ చచ్చి బ్రతికేలా చేస్తాను అంటున్న అరవింద్..

siddhu

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N

Mamagaru April 15 2024 Episode 186: పెళ్లి పేరుతో అందరినీ కలపాలనుకుంటున్నావా అంటున్న చంగయ్య,చంగయ్య ని మోసం చేసిన ఒక వ్యక్తి..

siddhu