NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ తెలంగాణ‌ న్యూస్

UPI Money Transfer: మొబైల్ తో పొరబాటున వేరే వ్యక్తులకు మనీ ట్రాన్స్‌ఫర్ చేశారా..? ఇలా చేస్తే తిరిగి పొందవచ్చు..!!

UPI Money Transfer: ఇటీవల కాలంలో ఎక్కవ శాతం మంది స్మార్ట్ ఫోన్ లు వినియోగిస్తున్నారు అదే విధంగా నగదు రహిత లావాదేవీలు అధికంగా చేస్తున్నారు. మిత్రులకు గానీ షాపుల వద్ద గానీ యుపీఐ ట్రాన్స్‌ ట్రాన్స్ ఫర్ లే చేస్తున్నారు. యుపీఐ యాప్స్ ద్వారా క్షణాల వ్యవధిలో నగదు బదిలీలు జరుగుతున్నాయి. అయితే కొన్ని సందర్భాలలో కొందరు ఒక నెంబర్ కు మనీ ట్రాన్ ఫర్ చేయబోయి పొరబాటున మరో నెంబర్ కు నగదు బదిలీ చేస్తుంటారు. అయితే అలా జరిగిన సందర్భాల్లో ట్రాన్ ఫర్ అయిన మనీ వెనక్కు వస్తుందా రాదా అనే సందేహాలు చాలా మందికి ఉన్నాయి. కొందరు అయితే ఇక ఆ డబ్బు ఇక గోవిందా అనుకుంటుంటారు.

UPI Money Transfer problems
UPI Money Transfer problems

అయితే కొన్ని సందర్భాలలో అవతలి వ్యక్తి అంగీకారంతో ట్రన్స్ ఫర్ చేసిన మనీని తిరిగి పొందే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా లావాదేవీలు చేయడానికి ముందు లబ్దిదారుల పూర్తి వివరాలను ఒకటి కి రెండు సార్లు చెక్ చేసుకోవడం మంచిదని బ్యాంకు అధికారులు సూచిస్తున్నారు. ఏదైనా పొరబాటు జరిగితే వెంటనే బ్యాంకును సంప్రదించి కంప్లైయింట్ రైజ్ చేస్తే.. వారు సదరు ట్రాన్స్ ఫర్ అయిన లబ్దిదారుడితో మాట్లాడి అతను ఒప్పుకంటే తిరిగి మనీ వాపస్ ట్రాన్స్ ఫర్ చేసే అవకాశాలు ఉంటాయి. పొరబాటున ఇతరుల ఖాతాలకు నగదు బదిలీ అయితే బ్యాంకు బాధ్యత వహించదని బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రతినిధులు తెలియజేస్తున్నారు. అయితే నగదు ఒక సారి మాత్రమే రిటర్న్ చేసే ఛాన్స్ ఉందని పేర్కొంది.

Read More: Corona Vaccine: ప్రైవేటు హాస్పటల్స్ లో టీకా ధరలను నిర్ణయించిన కేంద్రం…! ఏ టీకా ధర ఎంత అంటే..?

మీరు నగదు పంపిన ఖాతా కూడా అదే బ్యాంకు కస్టమర్ అయితే వెంటనే బ్యాంకుకు ఫిర్యాదు చేయాలి. ఆ ఫిర్యాదును బ్యాంకు సిబ్బంది సదరు లబ్దిదారుడిని సంప్రదించి డబ్బును తిరిగి పంపమని రిక్వెస్ట్ పెడతారు. నగదు అందుకున్న వ్యక్తి అంగీకరిస్తే ఏడు పని దినాల్లో నగదు మీ బ్యాంకు ఖాతాకు తిరిగి వస్తుంది.

 

 

author avatar
bharani jella

Related posts

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N