ట్రెండింగ్ న్యూస్

రెండు చాన్సులు.. 1175 కోట్లు ..

Share

 

పాస్ వర్డ్.. మనలో చాలామంది ఈ విషయంలో గజినీలు అయి పోతూ ఉంటారు.. లెక్కకు మించిన అకౌంట్లు వాటి పాస్ వర్డ్ గుర్తుంచుకోవడం అంటే చాలా కష్టమే మరి.. మరికొంతమంది దేనికి సంబంధించిన అకౌంట్ అయిన ఓపెన్ పాస్ వర్డ్ మాత్రం ఒక్కటే ఉంటుంది.. కానీ అది మంచిది కాదు.. వీటిలో ఒక్క దానికి సంబంధించిన పాస్ వర్డ్ హ్యాక్ చేస్తే మీకు సంబంధించిన ఖాతాలు అన్ని రిస్క్ లో పడ్డట్టే.. అయితే వివిధ ఖాతాలకు వివిధ పాస్ వర్డ్ లు పెట్టుకుంటారు.. అయితే కొన్నిసార్లు మర్చిపోవద్దు ఉంటారు.. ఈ నేపథ్యంలో బిట్ కాయిన్ పై పెట్టుబడులు పెట్టిన US Coil సీఈఓ తన వాలెట్ పాస్ వర్డ్ ని మర్చిపోయారు..! తన వాలెట్ విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..! దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలుసుకుందాం..!

 

బిట్ కాయిన్ పై పెట్టుబడులు పెట్టిన యూఎస్ కాయిల్ సీఈవో ఇప్పుడు తన వాలెట్ మర్చిపోయి ఇబ్బంది పడుతున్నాడు. 1, 175 కోట్ల విలువైన తన వాలెట్ పాస్ వర్డ్ ను మర్చిపోయాడు. స్టీఫెన్ ధామస్ పాస్వర్డ్ రాసిన కాగితం ఎక్కడో మిస్ చేసుకున్నాడు. ఇప్పటికే తన హార్డ్ డిస్క్ లో ఎనిమిది సార్లు లాగిన్ అయి విఫలమయ్యాడు . తప్పుగా ఎంటర్ చేయడమే ఇందుకు కారణం. సాధారణంగా పాస్ వర్డ్ ఎంటర్ చేయడానికి 10 చాన్సులు ఉంటాయి. ఇప్పటి వరకు ఎనిమిది సార్లు తప్పుగా ఎంటర్ చేయగా ఇంకా రెండు అవకాశాలు మాత్రమే ఉన్నాయి . stefan Thomas కు ఇంకో రెండు సార్లు లాగిన్ అయి మాత్రమే లాగిన్ ఛాన్స్ ఉంది . ఈ రెండు సార్లు తప్పుగా లాగిన్ ఎంటర్ చేస్తే గోవిందా. రెండు చాన్సులు.. 1175 కోట్లు .. స్టీఫెన్ ధామస్ కథ ఏమవుతుందో వేచి చూడాలి మరి.


Share

Related posts

Bigg Boss 5 Telugu: హౌస్ నుండి వెళ్తూ వెళ్తూ కాజల్ కి ఊహించని షాక్ ఇచ్చిన కంటెస్టెంట్..??

sekhar

యాంకర్ శ్యామల ప్రిపేర్ చేసిన నాటుకోడి పులుసు విత్ రాగి సంగటిని టేస్ట్ చేయాల్సిందే?

Varun G

Pushpa : పుష్ప నుంచి ‘దాక్కో దాక్కో మేకా ప్రోమో సాంగ్ రిలీజ్

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar