NewsOrbit
న్యూస్ హెల్త్

Cinnamon uses: బరువు త్వరగా తగ్గాలంటే దాల్చిన చెక్కను ఇలా ఉపయోగించండి..!!

Cinnamon uses: మన వంట గదిలోనే మనకు తెలియని ఎన్నో రకాల ఔషదాలు దాగి ఉన్నాయి అనే విషయం మనకు తెలియదు. మన నిత్యం వంటలలో ఉపయోగించే ప్రతి వస్తువు కూడా ఏదో రకమైన అనారోగ్య సమస్య నుండి మనల్ని కాపాడుతుంది. ప్రతి చిన్న సమస్యకు మందులు మింగడం కంటే మన వంట గదిలో ఉండే వాటితోనే జబ్బులను తగ్గించుకుని మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవచ్చు. ముఖ్యంగా మనం వంటల్లో ఉపయోగించే మసాలా దినుసులలో కెల్లా దాల్చిన చెక్కకు ఒక ప్రత్యేక స్థానం ఉంది అనే చెప్పాలి. దాల్చిన చెక్క ఉపయోగం వలన మనకు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

దాల్చిన చెక్క ఉపయోగాలు:

Cinnamon

మసాలా దినుసులలో కెల్లా ఈ దాల్చిన చెక్కలోనే ఎక్కువగా ఆంటిబయోటిక్స్ లక్షణాలు అధికంగా ఉన్నాయి.అయితే దాల్చిన చెక్క బాగా ఘాటుగా ఉంటుంది కాబట్టి దీనిని లిమితంగా తీసుకోవాలి.మరి దాల్చిన చెక్క వలన మనకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందామా. ప్రస్తుత కాలంలో బరువు పెరగడం అనేది అతిపెద్ద సమస్యగా మారుతోంది. అయితే ఈ దాల్చినచెక్కను ఉపయోగించి మీ పెరుగుతున్న బరువును సులభంగా తగ్గించుకోవచ్చు.

బరువు తగ్గించే దాల్చిన చెక్క కషాయం :

Cinnamon water

అదెలా అని అనుకుంటున్నారా..ఇందుకోసం మీరు ఉదయాన్నే లేవగానే టిఫిన్ చేయడానికి అరగంట ముందు ఒక గ్లాసు నీటినీ తీసుకోని ఒక గిన్నెలో పోసి స్టవ్ మీద పెట్టి వేడి చేయాలి. తరువాత ఒక చెంచా దాల్చిన చెక్క పొడిని ఆ వేడి నీటిలో వేసి బాగా కాగనివ్వాలి. ఆ నీళ్లు బాగా మరిగిన తరువాత ఒక గ్లాసులోకి తీసుకుని అందులో రెండు చెంచాల తేనె వేసి కలిపి త్రాగాలి. ఇలా ప్రతిరోజు తాగడం వలన మీ బరువు చాలా వేగంగా తగ్గుతుంది.

దాల్చిన చెక్క టీ :

Cinnamon tea

అలాగే చాలా మందికి ఉదయాన్నే టీ తాగే అలవాటు ఉండి ఉంటుంది. అలాంటి వారు టీలో కొద్దిగా దాల్చిన చెక్క పొడిని గాని లేదంటే చిన్న దాల్చిన చెక్క ముక్కను గాని వేసి బాగా మరిగించుకుని తాగిన ఫలితం ఉంటుంది కడుపు ఉబ్బరం కలిగినపుడు,ఆహారం త్వరగా జీర్ణం అవ్వనప్పుడు ఆ ఉబ్బరాన్ని తగ్గించేందుకు, మరియు ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడం కోసం ఎలా దాల్చిన చెక్క టీ పెట్టుకుని తాగితే ఉపయోగకరంగా ఉంటుంది..దాల్చిన చెక్క తినడం వలన ఆకలి పెరుగుతుంది. .

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju