NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Vaishnavi Chaitanya : మిస్సమ్మగా అదరగొట్టేస్తున్న సోషల్ మీడియా స్టార్ వైష్ణవి చైతన్య

Vaishnavi Chaitanya as missamma episode 2 released

Vaishnavi Chaitanya : వైష్ణవి చైతన్య Vaishnavi Chaitanya గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తను సోషల్ మీడియా స్టార్. ప్రస్తుతం బుల్లితెర మీద కూడా తెగ సందడి చేస్తోంది ఈ సుందరి. వైష్ణవి చీర కడితే చాలు.. కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెత్తాల్సిందే. అది వైష్ణవికి ఉన్న ఫాలోయింగ్. సోషల్ మీడియాలో తనకు మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ఉన్నారు. తన ఒక ఫోటో పెట్టినా చాలు.. అది సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉండాల్సిందే.

Vaishnavi Chaitanya as missamma episode 2 released
Vaishnavi Chaitanya as missamma episode 2 released

అయితే.. వైష్ణవి చైతన్య సాఫ్ట్ వేర్ డెవలపర్ అనే వెబ్ సిరీస్ తో బాగా పాపులర్ అయింది. షణ్ముఖ్ సరసన నటించి.. బాగానే మార్కులు కొట్టేసింది. దీంతో తను సోషల్ మీడియాలో పెద్ద స్టార్ అయిపోయింది. దీంతో తనకు బుల్లితెర నుంచి కూడా అవకాశాలు బాగానే వస్తున్నాయి.

మిస్సమ్మగా Vaishnavi Chaitanya

తాజాగా వైష్ణవి.. మిస్సమ్మ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఇప్పటికే ఒక ఎపిసోడ్ విడుదలై సంచలనాలను సృష్టించింది. తాజాగా మిస్సమ్మ వెబ్ సిరీస్ రెండో ఎపిసోడ్ ను విడుదల చేశారు. ఈ ఎపిసోడ్ విడుదలైన కొన్ని గంటల్లోనే లక్షల వ్యూస్ సంపాదించుకోవడంతో పాటు.. యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.

ఈ వెబ్ సిరీస్ లో వైష్ణవి ఒక పల్లెటూరు అమ్మాయిలో కనిపించింది. పట్టణంలో సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్న యువకుడితో పెళ్లి నిశ్చయం అయిన తర్వాత.. తన పల్లెటూరు చేష్టలు నచ్చక ఆ అబ్బాయి పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటాడు. ఆ అబ్బాయిని పెళ్లి చూపుల్లోనే ఇష్టపడిన వైష్ణవి.. ఎలాగైనా ఆ వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని తను పని చేస్తున్న ఆఫీసులోనే జాబ్ లో జాయిన్ అయి.. ఆ తర్వాత ఆ అబ్బాయిని తన ప్రేమలో ఎలా పడేసింది అనేదే ఈ వెబ్ సిరీస్ స్టోరీ. ఎపిసోడ్ 2లో తను జాబ్ లో చేరడం చూపించారు. మిగితా ఎపిసోడ్స్ త్వరలో విడుదల కానున్నాయి. ఇంకెందుకు ఆలస్యం.. మిస్సమ్మ ఎపిసోడ్ 2 ను చూసేయండి మరి..

author avatar
Varun G

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?