NewsOrbit
న్యూస్ సినిమా

Vakeel saab : వకీల్ సాబ్ నుంచి స్పెషల్ డేకి మరో భారీ సర్‌ప్రైజ్ రాబోతోంది.. మెగా ఫ్యాన్స్ కి పండగే ..!

Vakeel saab : వకీల్ సాబ్ నుంచి ఎప్పుడెప్పుడు ఏ సర్‌ప్రైజెస్ వస్తాయా అని మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అంటే ఒకరకంగా ప్రమోషన్స్ లో స్పీడ్ ఎప్పుడు పెంచుతారన్నదే ఆ ఆతృతకి కారణం. ఎందుకంటే వకీల్ సాబ్ రిలీజ్ డేట్ ని ఇప్పటికే మేకర్స్ వెల్లడించేశారు. ఏప్రిల్ 9 న వకీల్ సాబ్ భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. ఇక ఈ సినిమా పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా అన్న సంగతి తెల్సిందే. ప్రస్తుతం వకీల్ సాబ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా దాదాపుగా పూర్తి చేసినట్టు లేటెస్ట్ అప్‌డేట్. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటం తో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

vakeel-saab-big-surprise-on-14thfebruary
vakeel saab big surprise on 14thfebruary

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జంటగా శృతి హాసన్ నటించింది. ముఖ్య పాత్రల్లో నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ, ప్రకాష్ రాజ్, సీనియర్ నరేష్ కనిపించబోతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ లాయర్ గా అదరగొట్టబోతున్నాడు. ఇప్పటికే వకీల్ సాబ్ నుంచి రిలీజ్ అయిన టీజర్ లో కోర్టులో వాదించడము తెలుసు కోటు తీసి కొట్టడము తెలుసు అన్న డైలాగ్ తో సినిమా ఎలా ఉండబోతుందో చెప్పారు. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ సినిమాకి అఫీషియల్ గా తెలుగులో రీమేక్ చేశారు. హిందీలో అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించబోతుండటం విశేషం.

Vakeel saab : వకీల్ సాబ్ పవన్ కళ్యాణ్ – శృతి హాసన్ లకి సంబంధించి రొమాంటిక్ మాంటేజ్ సాంగ్ అని తెలుస్తోంది.

కాగా ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన మగువా మగువా అన్న లిరికల్ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా నుంచి మళ్ళీ ఎలాంటి సాంగ్ రిలీజ్ కాలేదు. దాంతో వకీల్ సాబ్ షూటింగ్ కంప్లీట్ అయినప్పటి నుంచి సాంగ్స్ రిలీజ్ చేస్తే బావుటుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఈ క్రమంలో ఈనెల లో ఉన్న స్పెషల్ డే ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే సందర్భంగా వకీల్ సాబ్ నుంచి మరొక సాంగ్ రిలీజ్ చేయబోతున్నట్టు లేటెస్ట్ అప్‌డేట్. ఈ విషయాన్ని స్వయంగా మ్యూజిక్ డైరెక్టర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. దాంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ లో ఎగ్జైట్‌మెంట్ పెరిగిపోయింది. అయితే ఆ రోజు రిలీజయ్యేది పవన్ కళ్యాణ్ – శృతి హాసన్ లకి సంబంధించి రొమాంటిక్ మాంటేజ్ సాంగ్ అని తెలుస్తోంది.

Related posts

Naga Panchami: గుడిలో ఉన్న పంచమి మోక్షకు కనిపిస్తుందా లేదా.

siddhu

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

Kumkuma Puvvu: ట్రస్ట్ మెంబర్ పంపించిన ఫోటోలని శాంభవి చూస్తుందా లేదా.

siddhu

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

Nuvvu Nenu Prema April 24 2024 Episode 606: అక్క ఆచూకీ కోసం విక్కీ ఆరాటం.. అరవింద,కృష్ణ దగ్గర ఉందని తెలుసుకున్న దివ్య.. విక్కీ పద్మావతిల ఆనందం..

bharani jella

Krishna Mukunda Murari April 24 2024 Episode 453: మురారి మనసు మార్చిన ముకుంద.. కృష్ణ కి దూరంకానున్న మురారి..ఆదర్శ్ లవ్ ప్రపోజల్..

bharani jella

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

Vijay Devarakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ..?

sekhar

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

Pushpa 2: అల్లు అర్జున్ “పుష్ప 2” నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్..!!

sekhar

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

Zwigato OTT: థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న కపిల్ శర్మ అవార్డు విన్నింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Hanuman Tv contest: టీవీలో హనుమాన్ సెల్ఫీ కాంటెస్ట్.. విజేతలకు దిమ్మ తిరిగే గిఫ్ట్స్..!

Saranya Koduri