NewsOrbit
Featured న్యూస్ సినిమా

Vakeel saab : వకీల్ సాబ్ సవాల్‌ని తట్టుకోవడం కష్టమేనా..?

Vakeel saab : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే నెల రోజుల ముందు నుంచే ప్రతీ ఒక్కరిలో ఆతృత ఎంతగా పెరుగుతుందో చెప్పడం అసాధ్యం. సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు.. దర్శక, నిర్మాతలే ఆయనకి ఫ్యాన్స్ అంటే పవర్ స్టార్ క్రేజ్ ఎలా ఉంటుందో చెప్పలేము. ఇక పవన్ కళ్యాణ్ సినిమా టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొడుతుంటుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన ‘అజ్ఞాతవాసి’ డిజాస్టర్ సినిమాకి భారీ ఓపెనింగ్స్ వచ్చాయంటే అది పవర్ స్టార్ స్టామినా. కాగా దాదాపు మూడేళ్ల తర్వాత పవన్ రీ ఎంట్రీ ఇచ్చిన ‘వకీల్ సాబ్’ ప్రీమియర్ షోస్ నుంచే పాజిటివ్ టాక్ తో నడుస్తోంది.

vakeel-saab-challenges other movies
vakeel saab challenges other movies

ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజైన వకీల్ సాబ్ తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ కళ్ళు బైర్లు కమ్మే కలెక్షన్లు రాబడుతోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. పవన్ కెరీర్లో ఫస్ట్ డే ఎక్కువ వసూళ్ళు రాబట్టిన సినిమా వకీల్ సాబ్ అని చెప్పుకుంటున్నారు. కోవిడ్ లాక్ డౌన్ తర్వాత టాలీవుడ్ లో భారీ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా ‘వకీల్ సాబ్’ నిలవడం గొప్ప విషయం. ఇక ఈ కలెక్షన్స్ మరో రేంజ్‌లో రాబట్టడానికి మరో ఆరు రోజులు వకీల్ సాబ్‌కి కలిసి రావడం పెద్ద ప్లస్ పాయింట్.

Vakeel saab : త్వరలో రాబోతున్న పాన్ ఇండియన్ సినిమాలకి వకీల్ సాబ్ సవాల్ విసిరినట్టే..?

ఈ క్రమంలో ఏప్రిల్ 23 వరకు మరో కొత్త సినిమా లేదు కాబట్టి ‘వకీల్ సాబ్’ మంచి వసూళ్లు సాధించి ‘వసూల్ సాబ్’ గా నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. ‘వకీల్ సాబ్’ యూఎస్ఏ లో 260కి పైగా లొకేషన్లలో విడుదల చేయగా.. ప్రీమియర్ల ద్వారా ఏకంగా 3 లక్షల డాలర్ల కలెక్షన్స్ వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు అక్కడ 4 లక్షల డాలర్లు వసూళ్లయ్యాయని తెలుస్తోంది. అలానే ఆస్ట్రేలియాలో 55 లొకేషన్స్ లో విడుదలైన ఈ చిత్రం 84.07 లక్షలు రాబట్టింది. అంతేకాదు న్యూజిలాండ్ లో కూడా 13 లొకేషన్స్ లో 5.61 లక్షలు వసూలు చేసినట్లు ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. ఈ రకంగా చూస్తే త్వరలో రాబోతున్న పాన్ ఇండియన్ సినిమాలకి వకీల్ సాబ్ సవాల్ విసిరినట్టే అని మాట్లాడుకుంటున్నారు.

Related posts

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N