NewsOrbit
న్యూస్ సినిమా

Vakeel Saab : పవన్ కళ్యాణ్ “వకీల్ సాబ్” రికార్డుల మోత..!!

Vakeel Saab : పవన్ కళ్యాణ్ “వకీల్ సాబ్” రికార్డుల మోత..!!

Vakeel Saab : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు రెండు సంవత్సరాల తర్వాత “వకీల్ సాబ్” Vakeel Saab సినిమా తో రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 9 వ తారీఖున రిలీజ్ కానుంది. వాస్తవానికి ఈ సినిమా గత ఏడాది మే 15 వ తారీఖున రిలీజ్ అవ్వాల్సింది. అయితే అప్పట్లో కరోనా వైరస్ రావడం లాక్ డౌన్ దెబ్బకు సినిమా థియేటర్లు క్లోజ్ అవ్వడంతో పాటు సినిమా షూటింగ్ కొద్దిపాటి బ్యాలెన్స్ ఉండటంతో… ఇటీవల సినిమా షూటింగులకు పర్మిషన్ ప్రభుత్వాల నుండి వచ్చిన తర్వాత వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో “పింక్” సినిమా రీమేక్ గా “వకీల్ సాబ్” తెరకెక్కడం జరిగింది. అక్కడ సూపర్ డూపర్ హిట్ కావడంతో ఇక్కడ పవన్ కళ్యాణ్ నటిస్తున్న నేపథ్యంలో సినిమాపై అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి.

 

Vakeel Saab Creating New Records
Vakeel Saab Creating New Records

ఇటీవల సినిమా కి సంబంధించిన టీజర్ కూడా అదరగొట్టడంతో .. అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. శృతిహాసన్, నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల తదితరులు నటిస్తున్న ఈ సినిమా డిజిటల్ రైట్స్ విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. మేటర్ లోకి వెళ్తే “వకీల్ సాబ్” డిజిటల్ రైట్స్ ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ భారీ రేట్లకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. సినిమా థియేటర్లు 50 రోజులు ముగిసిన తర్వాతే అప్పుడు అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేయాలని నిర్మాతలు ఒప్పందం చేసుకున్నట్లు టాక్. ఇదే తరుణంలో టీవీ శాటిలైట్ హక్కులను ప్రముఖ జీ స్టూడియోస్‌ భారీ ధరకు దక్కించుకున్నట్లు … పవన్ కళ్యాణ్ అన్ని సినిమాల కంటే ఈ సినిమాకి భారీ గా డిజిటల్ అదేవిధంగా శాటిలైట్ హక్కుల రేట్లు పలికినట్లు రికార్డుల మోత మోగినట్లు ఫిలిం నగర్ టాక్. 

 

 

Related posts

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Naa Peru Meenakshi: గప్చిప్ గా పెళ్లి చేసుకుని ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన బుల్లితెర నటుడు.. ఫొటోస్..!

Saranya Koduri

Paluke Bangaramayenaa April 19 2024 Episode 206: అభి స్వర మనసుస్పర్ధలతో వెళ్లారని బాధపడుతున్న యశోద, స్వర పడిపోకుండా పట్టుకున్న అభిషేక్.

siddhu

Rajamouli: ఓడియమ్మ.. రాజమౌళి కోడలు కూడా ఇండస్ట్రీకి చెందినదా?.. ఫ్యామిలీ మొత్తం మల్టీ టాలెంటెడ్ రా బాబు..!

Saranya Koduri

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!

Saranya Koduri

Sr NTR: వాట్.. సీనియర్ ఎన్టీఆర్ మొట్టమొదట రాముడు వేషం వేసింది తెలుగులో కాదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Jagadhatri April 19 2024 Episode 209: కౌశికి హార్డ్ డిస్క్ పట్టుకునే ప్రయత్నంలో ల్యాండ్ ని కోల్పోతుందా..

siddhu

Trinayani April 19 2024 Episode 1217: నైనిని చంపడానికి తిలోత్తమ వేసిన ప్లాన్, ఉసిరి దీపాలను ఎగరగొట్టిన సుమన.

siddhu