Vakeel Saab : వకీల్ సాబ్ కు భారీ దెబ్బ..! థియేటర్లలో 50 శాతం మందే

Share

Vakeel Saab : ఏప్రిల్ 9వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతున్న ‘వకీల్ సాబ్’ సినిమాపై పవన్ కళ్యాణ్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మొన్న రిలీజ్ అయిన ట్రైలర్ కూడా అద్భుతంగా రావడంతో పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ చాలా గ్రాండ్ గా ఉంటుందని అందరూ భావిస్తున్నారు. 

 

అయితే ఇదే సమయంలో కర్ణాటక రాష్ట్రంలో థియేటర్లలో సీటింగ్ కెపాసిటీ 50 శాతానికి కుదించారు. ఈ నేపథ్యంలో కర్నాటక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఏప్రిల్-మే నెలలో విడుదల కానున్న వకీల్ సాబ్, ఆచార్య లాంటి భారీ చిత్రాలకు భారీ షాక్ తగిలింది అనే చెప్పాలి. 

అలాగే మన తెలుగు లోని భారీ చిత్రాలతో పాటు కన్నడ చిత్రాలకు కూడా ఈ నిర్ణయం విపరీతమైన నష్టం చేకూరుస్తుంది. కలెక్షన్ల విషయాల్లో పోటీపడే స్టార్ హీరోల ఫాన్స్ ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో వచ్చే కలెక్షన్లు, ముఖ్యంగా బెంగళూరు సిటీ లో తగ్గిపోయే కలెక్షన్ల గురించి చింతిస్తున్నారు.


Share

Related posts

మూడోసారి: వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రాళ్ల దాడి

Siva Prasad

మంత్రి గారి అల్లుడా ! మజాకా?

Yandamuri

అబ్బా అనిపించేలా ఇస్మార్ట్ నభ లేటెస్ట్ హాట్ లుక్స్

sowmya