NewsOrbit
న్యూస్ సినిమా

Vakeel saab: టాప్ 5 మూవీస్‌లో వకీల్ సాబ్..టాలీవుడ్ నుంచి ఎంపికైన ఏకైన చిత్రంగా రికార్డ్..

Vakeel saab: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద పవర్ స్టార్ సినిమా రిలీజ్ అంటే ఉండే కోలాహలం అసాధారణం. అయితే రాజకీయాల్లోకి వెళ్ళిన పవన్ కళ్యాణ్ ఇక సినిమాలు చేయడం లేదనే మాట చెప్పగానే అందరిలో కలిగిన అలజడి ఏంటో తెలిసిందే. కానీ, పవన్ కళ్యాణ్ రాజకీయాలలో రాణిస్తున్నా సినిమాలు మాత్రం చేయాల్సిందే అంటూ అభిమానులే కాదు ఇండస్ట్రీలోని వారు పట్టుపట్టారు. దాంతో ఆయన మళ్ళీ సినిమాలను ఒప్పుకోక తప్పలేదు.

vakeel-saab-movie is in 5th place in most tweeted list
vakeel saab movie is in 5th place in most tweeted list

ఎట్టకేలకి మూడేళ్ళ గ్యాప్ తర్వాత వకీల్ సాబ్ సినిమాతో వచ్చారు పవన్ కళ్యాణ్. అయితే ఈ సినిమా బాలీవుడ్ సూపర్ హిట్ పింక్ మూవీ రీమేక్ కావడంతో కొందరిలో పెద్దగా అంచనాలు లేవు. పైగా ఈ సినిమాను అప్పటికే తమిళంలో అజిత్ ప్రధాన పాత్రలో నేర్కొండ పార్వైగానూ రూపొందించారు. ఇలా సౌత్ అండ్ నార్త్‌లలోను రెండు ప్రధాన భాషలలో అదే కథ వచ్చేసేసరికి ఇక తెలుగులో ఎవరు చూస్తారనే గట్టి వాదనా వినిపించింది. కానీ, ఇది పవర్ స్టార్ సినిమా..ఎన్ని భాషలలో వచ్చినా ఆయన మేనియా మరో లెవల్.

Vakeel saab: మోస్ట్ ట్వీటెడ్ సినిమాల లిస్ట్‌లో వకీల్ సాబ్ 5వ స్థానంలో నిలిచింది.

అందుకే వకీల్ సాబ్ అని టైటిల్ ప్రకటించినప్పటి నుంచి పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్‌తో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. సినిమా రిలీజ్ అయ్యాక పెద్ద హిట్ సాధించింది. ఇక ఈ ఏడాది మోస్ట్ ట్వీటెడ్ సినిమాల లిస్ట్‌లో వకీల్ సాబ్ 5వ స్థానంలో నిలిచింది. మిగతా నాలుగు స్థానాలలో తమిళ చిత్రాలు నిలిచాయి. తెలుగు నుంచి వకీల్ సాబ్ ఒక్కటే ఈ లిస్ట్‌లో చేరడంతో మెగా అభిమానులతో పాటు ఇండస్ట్రీలోని ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు భీమ్లా నాయక్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Related posts

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Paluke Bangaramayenaa April 25 2024 Episode 211: మీరిద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా అంటున్న నాగరత్నం, ఎవడో ఒకడికి భార్యవి కావాల్సిందే అంటున్నా అభిషేక్.

siddhu

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella

Nuvvu Nenu Prema April 25 2024 Episode 607: కృష్ణ తో గొడవ పడిన విక్కీ.. అరవింద కోసం ఆరాటం.. నిజం దాచిన విక్కీ, పద్మావతి..

bharani jella

Mamagaru: పవన్ మోసం చేస్తున్నాడని తెలుసుకున్న గంగ ఏం చేయనున్నది..

siddhu

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Kumkuma Puvvu: ఆశ శాంభవి గారి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా.

siddhu

Naga Panchami: ఖరాలి వెయ్యబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Krishna Mukunda Murari April 25 2024 Episode 454: హాస్పటల్లో నిజం తెలుసుకున్న కృష్ణ.. ఆదర్శ్ నుంచి తప్పించుకున్న ముకుంద హ్యాపీ.

bharani jella

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju