NewsOrbit
న్యూస్ సినిమా

Vakeel saab : వకీల్ సాబ్ మళ్ళీ సెట్స్ మీదకి .. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసమే దిల్ రాజు ఈ డెసిషన్ ..?

Vakeel saab : వకీల్ సాబ్ మళ్ళీ సెట్స్ మీదకి .. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసమే దిల్ రాజు ఈ డెసిషన్ ..?

Vakeel saab : వకీల్ సాబ్ Vakeel saab మళ్ళీ సెట్స్ మీదకి రానుందా.. అవుననే టాలీవుడ్ లో వినిపిస్తోంది. అయితే ఇది కేవలం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసమే దిల్ రాజు ఈ డెసిషన్ తీసుకున్నాడని చెప్పుకుంటున్నారు. దాదాపు మూడేళ్ళ తర్వాత వకీల్ సాబ్ సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జంటగా శృతి హాసన్ నటించింది. ముఖ్య పాత్రల్లో నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ, ప్రకాష్ రాజ్, సీనియర్ నరేష్ కనిపించబోతున్నారు. యంగ్ డైరెక్టర్ వేణు శ్రీరాం దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం వకీల్ సాబ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా దాదాపుగా పూర్తి చేసినట్టు సమాచారం.

Vakeel saab : once again onset ....is this because of dil raju ....?
Vakeel saab : once again onset ….is this because of dil raju ….?

ఇక ఇప్పటికే వకీల్ సాబ్ సినిమాని ఏప్రిల్ 9 న భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే అధికారాంగానూ ఈ విషయాన్ని వెల్లడించారు. దాంతో వకీల్ సాబ్ ప్రమోషన్స్ ని మేకర్స్ ఎప్పుడు మొదలు పెడతారు.. ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ కాబోతోంది అన్న ఆసక్తి అందరిలోను మొదలైంది. కాగా రీసెంట్ గా ఈ సినిమాకి మ్యూజి అందిస్తున్న సంగీత దర్శకుడు థమన్ ఫిబ్రవరి 14 న సెకండ్ లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేస్తున్నట్టు హింట్ ఇచ్చాడు. దాంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో ఉత్సాహం నిండింది. కాగా ఇప్పుడు మరో లేటెస్ట్ న్యూస్ ఒకటి బయటకి వచ్చింది. అదే నిజమైతే మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మాత్రమే కాదు ప్రేక్షకులందరికి పెద్ద సర్‌ప్రైజ్ అని చెప్పాలి.

Vakeel saab : దిల్ రాజు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం బాగానే ప్లాన్ చేస్తున్నాడు..!

వకీల్ సాబ్ లో ఇప్పుడు మరొక సాంగ్ ఉంటే బావుంటుందని దిల్ రాజు .. దర్శకుడు వేణు శ్రీరాం భావిస్తున్నారట. అయితే అందరూ ఐటెం సాంగ్ అని ఔకుంటున్నారట. కాని వకీల్ సాబ్ కథ రిత్యా అలాంటి సాంగ్ కాకుండా పవన్ కళ్యాణ్ టైటిల్స్ పడేటప్పుడు ఒక మాంటేజ్ సాంగ్ ని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ సాంగ్ యాడ్ అయితే సినిమాకి బాగా ప్లస్ అవుతుందని చెప్పుకుంటున్నారు. ఏదేమైనా దిల్ రాజు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం బాగానే ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ లాయర్ గా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో పింక్ గా.. కోలీవుడ్ లో నేర్కొండ పార్వై గా సూపర్ హిట్ అయిన సినిమాలకి అఫీషియల్ గా తెలుగులో రీమేక్ చేశారు.

 

 

 

Related posts

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Paluke Bangaramayenaa April 25 2024 Episode 211: మీరిద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా అంటున్న నాగరత్నం, ఎవడో ఒకడికి భార్యవి కావాల్సిందే అంటున్నా అభిషేక్.

siddhu

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella

Nuvvu Nenu Prema April 25 2024 Episode 607: కృష్ణ తో గొడవ పడిన విక్కీ.. అరవింద కోసం ఆరాటం.. నిజం దాచిన విక్కీ, పద్మావతి..

bharani jella

Mamagaru: పవన్ మోసం చేస్తున్నాడని తెలుసుకున్న గంగ ఏం చేయనున్నది..

siddhu

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Kumkuma Puvvu: ఆశ శాంభవి గారి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా.

siddhu

Naga Panchami: ఖరాలి వెయ్యబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Krishna Mukunda Murari April 25 2024 Episode 454: హాస్పటల్లో నిజం తెలుసుకున్న కృష్ణ.. ఆదర్శ్ నుంచి తప్పించుకున్న ముకుంద హ్యాపీ.

bharani jella

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar