ట్రెండింగ్ న్యూస్

యూట్యూబ్ లో “వకీల్ సాబ్” టీజర్ సరికొత్త రికార్డ్స్..!!

Share

దాదాపు కొన్ని సంవత్సరాల పాటు పవన్ సినిమా రంగంలో ఏ సినిమా చేయకపోవడంతో… మంచి ఆకలి మీద ఉన్న పవన్ అభిమానులు వకీల్ సబ్ టీజర్ వచ్చేసరికి సోషల్ మీడియాలో దుమ్ము దులిపేశారు. మామూలుగానే పవన్ సినిమా రంగంలో లేనప్పుడు ఆయన బర్తడే, అదేవిధంగా ఆయన బ్లాక్ బస్టర్ సినిమాలకు సంబంధించి రిలీజ్ అయిన డేట్లు గుర్తు పెట్టుకొని ఆ సినిమా టైటిల్.. వైరల్ అయ్యేలా రికార్డులు సృష్టిస్తూ ఉంటారు.

Vakeel Saab' First Look: Pawan Kalyan is back and how; female characters missing from posterఅటువంటిది తాజాగా రీఎంట్రీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మరోసారి పవన్ ఫ్యాన్స్ సత్తా ఏంటో అందరికీ తెలిసొచ్చేలా “వకీల్ సాబ్” టీజర్ విషయంలో సెన్సేషనల్ రికార్డ్ లు యూట్యూబ్ లో క్రియేట్ చేశారు. జనవరి 14 వ తారీకు సంక్రాంతి పండుగ రోజు నాడు సరిగ్గా సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు రిలీజ్ అయిన “వకీల్ సాబ్” టీజర్ రిలీజ్ అయిన అతి తక్కువ టైమ్ లోనే మిలియన్ వ్యూస్ సాధించి సెన్సేషనల్ రికార్డు క్రియేట్ చేసింది.

 

అలాగే ఈ రికార్డు అందుకున్న రెండో సినిమాగా వకీల్ ఇండస్ట్రీలో హిస్టరీ క్రియేట్ చేసింది. మొదటిస్థానంలో రాజమౌళి ఆర్ఆర్ఆర్ ఉంది.


Share

Related posts

Amit Shah : మేనల్లుడు చాలు బీజేపీ మెడలు వంచడానికి!అమిత్ షాకు దీదీ స్ట్రాంగ్ కౌంటర్ !!

Yandamuri

తెలంగాణ స్పీకర్‌‌గా శ్రీనివాసరెడ్డి

Siva Prasad

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ మరో బిగ్ ప్రాజెక్ట్..??

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar