NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

మళ్లీ యాక్టివ్ అవుతున్న వంగవీటి రాధా..??

కృష్ణా జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా రాణించిన వంగవీటి రాధా సరిగ్గా 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు పార్టీ మారడం జరిగింది. అంతకు ముందు జగన్ పార్టీలో కీలకంగా రాణించిన వంగవీటి రాధా 2019 ఎన్నికల టికెట్ విషయంలో వైసిపి హైకమాండ్ తో విభేదాలు రావటంతో.. వెంటనే టీడీపీలో చేరడం జరిగింది.

Vangaveeti Radha joins TDP - The Hinduవంగవీటి ఫ్యామిలీ కి బద్ద శత్రువు గా ఉండే టిడిపిలో వంగవీటి రాధ జాయిన్ అవ్వడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశం అయ్యింది. అయితే జరిగిన ఎన్నికలలో టీడీపీ భారీ స్థాయిలో ఓటమి చెందడంతో వంగవీటి రాధా చాలావరకు సైలెంట్ అయిపోయారు. ఈ క్రమంలో మళ్లీ రాధా వైసీపీలోకి వస్తున్నారు అనే వార్తలు కూడా రావడం జరిగాయి.

 

అదే క్రమంలో జనసేన లో కూడా జాయిన్ అవుతున్నట్లు వార్తలు వచ్చాయి. దాంతో అప్పట్లో వంగవీటి రాధా టిడిపిని విడిపోతున్నట్లు అందరూ భావించారు. కానీ వంగవీటి రాధా నుండి ఎటువంటి క్లారిటీ రాలేదు. ఇటువంటి తరుణంలో కాపు సామాజిక వర్గం లో కీలక నేతగా ఉన్న వంగవీటి రాధా ఇటీవల అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమం ఏడాది అయిన క్రమంలో జన భేరీ సభలో చంద్రబాబు పక్కనే కూర్చోవటంతో ఆయన మళ్లీ యాక్టివ్ అవుతున్నట్లే అన్న టాక్ ఏపీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇదే సమయంలో వంగవీటి రాధా రైతులు చేస్తున్న ఉద్యమాన్ని ఉద్దేశించి జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజధాని రైతులు చేస్తున్న ఉద్యమాన్ని ఒక కులానికి ఆపాదించి ప్రచారం చేయటం దారుణం అని వైసీపీ పై మండిపడ్డారు. అంతమాత్రమే కాకుండా కావాలంటే తన కులం ఏమిటో చెక్ చేసుకోవాలని వంగవీటి తెలిపారు. తాను దివంగత రంగా గారి అబ్బాయిని అని.. రాష్ట్రం కోసం పోరాడుతానని వంగవీటి అన్నారు. మొత్తంమీద చాలా రోజుల తర్వాత చంద్రబాబు తో వంగవీటి రాధా వేదిక పంచుకోవడం తాజాగా సరికొత్త రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.

Related posts

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N