NewsOrbit
న్యూస్ హెల్త్

Vastu Tips: ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నారా..? మీ నివాసంలో ఈ మొక్కలు పెంచితే ఇబ్బందులు తొలగిపోతాయిట..!!

Vastu Tips: చాలా మంది ఆర్ధిక ఇబ్బందులతో సతమతవుతుంటారు. చేతిలో డబ్బులు లేక ఇబ్బందులు పడుతుంటారు. వ్యాపారంలో లాభాలు వస్తున్నా అవి ఏదో రూపంలో ఖర్చు అయిపోయి అవసరానికి డబ్బులు సర్దుబాటు కాని పరిస్థితులు ఏర్పడుతుంటాయి. అయితే వీళ్లు తమ ఆర్ధిక పరిస్థితి నుండి బయటపడేందుకు ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటారు. భగవంతుడిపై భారం వేస్తూ ఉంటారు. అయితే ఇటువంటి వాళ్ల కోసం వాస్తు నిపుణలు పలు సూచనలు చేస్తున్నారు. అలా ఇబ్బందులు పడుతున్న వారు వారి నివాసంలో ఈ రకమైన మొక్కలు పెంచితే వారి కష్టాలు దూరమవుతాయని చెబుతున్నారు.ఇళ్లలో కొన్ని రకాల మొక్కలు ఉంటే పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. నెగిటివ్ ఎనర్జీ దూరమవుతుంది. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఎప్పుడు ఉత్సాహంగా ఉంటారు. ఎటువంటి రకాల మొక్కలు పెంచుకోవాలంటే..

Vastu Tips:some plants are believed to bring good luck harmony and prosperity
Vastu Tipssome plants are believed to bring good luck harmony and prosperity

 

మనీ ప్లాంట్:  మనీ ప్లాంట్ అందరికీ తెలిసిన మొక్కే. ఇలా మంది ఇళ్లల్లో ఇది చూస్తునే ఉంటాం. ఈ మొక్క ఇంట్లో ఉంటే ఆ ఇంటి యజమాని ఏ వ్యాపారం చేసినా కలిసి వస్తుందనీ, లాభాలు ఉంటాయని అంటుంటారు.

లక్కీ బాంబో.. ఈ మొక్కను చాలా మంది అలంకరణ కోసం పెంచుకుంటారు. ఈ మొక్క ఇంట్లో ఉంటే చాలా అందంగా కనిపిస్తుంది. ఇళ్లతో పాటు కార్యాలయాల్లోనూ ఈ మొక్కను పెంచుతుంటారు.

స్నేహ్ ప్లాంట్... ఈ మొక్క కూడా ఇళ్లు, కార్యాలయాల్లో, ఎక్కువగా కనిపిస్తుంటుంది. స్నేక్ ప్లాంట్ గాలిని శుద్ధి చేస్తుంది. రోడ్డు పక్కన ఇళ్లు ఉన్న వాళ్లు ఈ మొక్కను పెంచుకోవడం వల్ల గాలిలోని కాలుష్యాన్ని ఇది శుద్ది చేసి కాలుష్యం తగ్గిస్తుంది. మరో విశేషం ఏమిటంటే స్నేక్ ప్లాంట్ ఇళ్లలో ఉంటే వారికి ఆర్ధిక సమస్యలు ఉండవని చాలా మంది నమ్మిక.

ఎరికా పామ్ మొక్క.. ఇది చాలా అందంగా ఉంటుంది. బుల్లి కొబ్బరి చెట్టులా కనిపిస్తుంది. ఇది ఇంట్లో ఏమూలనైనా పెట్టుకోవచ్చు. ఈ మొక్క ఉంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుందని అంటారు.

జడే ప్లాంట్ ... గుండ్రటి ఆకులు, లావు కాండంతో చూడటానికి ఆకర్షనీయంగా ఈ మొక్క ఉంటుంది. ఇంట్లో ఇది ఉంటే అన్నీ శుభాలే కలుగుతాయట, ఈ మొక్కను పెంచడానికి ఎక్కువ శ్రద్ద పెట్టాల్సిన పని లేదు. కుండీలో అప్పుడప్పుడు నీళ్లు పోస్తే చాలు.

author avatar
bharani jella

Related posts

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N