Vegan Milk: వేగన్ మిల్క్ అంటే ఏమిటో తెలుసా..? ఇవీ వాటి ఉపయోగాలు..!!

Share

Vegan Milk: మారుతున్న కాలానికి అనుగుణంగా చాలా మంది క్రమంగా మాంసం, పాల పదార్ధాలు, జంతు ఉత్పత్తుల విక్రయాన్ని తగ్గించుకుంటున్నారు. వేగన్స్ గా మారుతున్నారు. ఇందులో భాగంగా చాలా మంది సాంప్రదాయ జంతువుల పాల ఉత్పత్తులపై కాకుండా శాఖాహార పాల ఉత్పత్తులపై ఆసక్తి చూపుతున్నారు. ఈ శాఖాహార పాలను ప్రాధమికంగా మొక్కల నుండి సేకరిస్తారు. అయితే ఈ వేగన్ పాలు జంతువుల నుండి సేకరించిన పాల మాదిరిగానే రుచి, లక్షణాలు ఉంటాయి. వీటిని వివిధ పదార్ధాల తయారీకి ఉపయోగిస్తుంటారు. ఖర్చు తక్కువగా ఉండాలనుకునే వారు, లేదా జంతువుల పాల వల్ల అలర్జీ వచ్చే వారికి వేగన్ పాలు చక్కటి ఎంపిక. వేగన్ పాలు ఎలాంటి మొక్కల నుండి సేకరిస్తారు అంటే..

Vegan Milk
Vegan Milk

Vegan Milk: సోయా మిల్క్..

* సోయా మొక్కల నుండి సేకరించిన ఉత్యుత్తమ పాల ఉత్పత్తులు సోయా పాలు. వీటిలో అనేక ఔషద గుణాలు ఉంటాయి. ఈ పాలలో ప్రోటీన్, పొటాషియం, ఐసోప్లేవోన్ లు పుష్కలంగా ఉంటాయి.
* బాదం పాలు.. మార్కెట్ లో లభించే మరో శాఖాహార పాలు బాదం మిల్క్.. ఇవి సోయాపాలతో పోలిస్తే చాల మృధువుగా, సున్నితంగా ఉంటాయి. వీటిలో విటమిన్స్ డి, ఈ, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
* కోకోనట్ మిల్క్.. కొబ్బరి నుండి తీసే పాలను కొబ్బరి పాలు అంటారు. ఈ పాలను వంట, బేకింగ్ చేయడానికి ఉపయోగించవచ్చు. ఇవి ఆహారానికి మంచి రుచి, సుగంధాన్ని ఇస్తుంది. ఈ పాలలో ఎక్కువగా ప్రొటీన్లు లేనప్పటికీ విటమిన్ డి, బి 2, బి 12, కాల్షియం వంటివి పుష్కలంగా ఉంటాయి. అదే విధంగా * రైసు మిల్క్, * కాషూ మిల్క్. వీటిలోనూ మంచి పోషకాలు ఉంటాయి. కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఈ పాలు బాగా పని చేస్తాయి.


Share

Related posts

Nagarjuna Sagar: సాగర్ లో బీజేపీకి షాక్..! కాంగ్రెస్, టీఆర్ఎస్ లో పెరిగిన ధీమా..!!

Muraliak

ఒక్కసారిగా అనసూయ స్టేజి మీద ఎందుకు ఏడ్చింది?

Naina

బిగ్ బాస్ 4: ఈవారం ఎలిమినేషన్ లో హౌస్ లో బిగ్గెస్ట్ ట్విస్ట్..??

sekhar