NewsOrbit
న్యూస్ సినిమా

Ram charan : రాం చరణ్ బ్యానర్‌లో వెంకటేష్..?

Ram charan : మెగా పవర్ స్టార్ రాం చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవి కోసం సొంత నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్స్ ని స్థాపించి ఖైదీ నంబర్ 150, సైరా నిర్మించారు. ఇప్పుడు ఆచార్య సినిమాను నిర్మిస్తున్నారు. అయితే బయట హీరోలతోనూ సినిమాలు నిర్మించే సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని మీడియం బడ్జెట్ సినిమాలను ప్లాన్ చేస్తున్నాడు. ఒకవైపు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. క్రియేటివ్ జీనియస్ శంకర్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియన్ సినిమా చేస్తున్నాడు.

venkatesh in ram-charan-banner
venkatesh in ram charan banner

ఇలా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న పాన్ ఇండియన్ సినిమాలు చేస్తూనే నిర్మాతగాను పలు ప్రాజెక్ట్స్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో భాగంగా రెండేళ్ళ క్రితం మలయాళంలో వచ్చి సూపర్ హిట్ గా నిలిచిన డ్రైవింగ్ లైసెన్స్ సినిమా రైట్స్ కొన్నాడు చరణ్. ఈ సినిమాలో ఎవరు నటిస్తారనే విషయంలో ఇన్నాళ్ళు ఓ క్లారిటీ లేకుండా ఉంది. కాగా తాజాగా ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ నటించే అవకాశాలున్నాయని అంటున్నారు.

Ram charan : ‘డ్రైవింగ్ లైసెన్స్’ వెంకటేష్ – రవితేజలతో చరణ్ ప్లాన్ చేస్తున్నాడట.

మలయాళంలో పృథ్వీరాజ్ – సూరజ్ ప్రధాన పాత్రలతో తెరకెక్కిన డ్రైవింగ్ లైసెన్స్ ఇక్కడ వెంకటేష్ – మాస్ మహారాజ రవితేజలతో చరణ్ ప్లాన్ చేస్తున్నాడట. వెంకటేష్ ఇప్పటికే నారప్ప, దృశ్యం 2 సినిమాలు పూర్తి చేశారు. త్వరలో ఈ రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయి. అలాగే ఎఫ్ 3 చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత చరణ్ బ్యానర్ లో సినిమా చేస్తాడని సమాచారం. ఇక రవితేజ ఖిలాడి దాదాపు పూర్తిచేశాడు. ఈ సినిమా తర్వాత కొత్త సినిమాను సెట్స్ మీదకి తీసుకు రాబోతున్నాడు. ఈ క్రమంలోనే చరణ్ బ్యానర్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. చూడాలి మరి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ ఎప్పుడు వస్తుందో.

Related posts

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Rebel Moon 2 OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సీక్వెల్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri