NewsOrbit
Featured న్యూస్ సినిమా

Venu sriram : వేణు శ్రీరాం.. ఆరెండు సినిమాల తర్వాత బన్నీతోనే..!

Venu sriram : వేణు శ్రీరాం దర్శకుడిగా ఇండస్ట్రీకొచ్చి చాలా ఏళ్ళే అవుతోంది. కానీ తన నుంచి వచ్చిన సినిమాలు చాలా తక్కువ. ఓ మై ఫ్రెండ్ సినిమా వచ్చి బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది. ఆ తర్వాత నాని తో ఎం.సి.ఎ సినిమా చేశాడు. ఈ సినిమా ఒక మోస్తారు హిట్ దక్కించుకుంది. ఇలాంటి దర్శకుడుకి అల్లు అర్జున్ తో సినిమా చేసే అవకాశం..అది పక్కన పెట్టి వకీల్ సాబ్ చేసే అద్భుతమైన అవకాశం దక్కుతుందని ఏ ఒక్కరు భావించారు. వాస్తవంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ సినిమా కంటే ముందు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో ఐకాన్ అన్న సినిమా చేయాల్సింది.

 

venu-sriram-next-movie-is-with-bunny
venu sriram next movie is with bunny

ఐకాన్ సినిమాను దిల్ రాజు బ్యానర్ లో నిర్మిస్తున్నట్టు వేణు శ్రీరాం దర్శకుడని ప్రకటించారు. పోస్టర్ కూడా వదిలారు. అయితే అనూహ్యంగా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. నా పేరు సూర్య రిజల్ట్ చూసిన అల్లు అర్జున్ ఐకాన్ కాకుండా ఇంకేదైనా సినిమా చేయాలని ప్లాన్ మార్చుకొని త్రివిక్రం తో అల వైకుంఠపురములో చేశాడు. ఈ సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ఐకాన్ ఉంటుందనుకుంటే అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప కమిటయ్యాడు.

Venu sriram : అల్లు అర్జున్ తో చేసేది ఐకాన్ అని వెల్లడించాడు.

ఇదే సమయంలో వేణు శ్రీరాం పవర్ స్టార్ తో వకీల్ సాబ్ సినిమా చేసే ఛాన్స్ దక్కింది. దాంతో ఐకాన్ ఉండదని భావించారు. ఇండస్ట్రీలో కూడా అదే టాక్ వినిపించింది. అందుకు కారణం పుష్ప తర్వాత అల్లు అర్జున్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా కమిటవడమే. అయితే తాజాగా దర్శకుడు ఐకాన్ సినిమా ఉంటుందని పుష్ప, కొరటాల శివ సినిమాల తర్వాత అల్లు అర్జున్ తో చేసేది ఐకాన్ అని వెల్లడించాడు. మొత్తానికి ఇక లేదు అనుకున్న ఐకాన్ మీద క్లారిటీ రావడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆనందంలో ఉన్నారు.

Related posts

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella

Nuvvu Nenu Prema April 25 2024 Episode 607: కృష్ణ తో గొడవ పడిన విక్కీ.. అరవింద కోసం ఆరాటం.. నిజం దాచిన విక్కీ, పద్మావతి..

bharani jella

Mamagaru: పవన్ మోసం చేస్తున్నాడని తెలుసుకున్న గంగ ఏం చేయనున్నది..

siddhu

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Kumkuma Puvvu: ఆశ శాంభవి గారి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా.

siddhu

Naga Panchami: ఖరాలి వెయ్యబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Krishna Mukunda Murari April 25 2024 Episode 454: హాస్పటల్లో నిజం తెలుసుకున్న కృష్ణ.. ఆదర్శ్ నుంచి తప్పించుకున్న ముకుంద హ్యాపీ.

bharani jella

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri