NewsOrbit
న్యూస్ హెల్త్

Video taping ఆ సమయం లో వీడియో తీసుకుంటున్నారా ? ఐతే ఈ విషయాలు తెలుసుకోండి!!

ఆ సమయం లో వీడియో తీసుకుంటున్నారా ? ఐతే ఈ విషయాలు తెలుసుకోండి!!

Video taping :ప్రతి మ‌నిషి జీవితంలో యవ్వ‌నం అనేది అత్యంత  ముఖ్యమైనదశ గా చెప్పుకోవాలి. ప్ర‌తి వ్యక్తి  తన  య‌వ్వ‌నంలో ఎంచుకున్న  బాటే తన జీవితపు గమ్యాన్ని చేరుకునేలా చేస్తుంది.అని చెప్పక తప్పదు. ఇప్ప‌టి యువ‌త కి జీవితం లో డేటింగ్ అనేది చాల సాధారణం అయిపోయింది. అయితే అనేక పరిస్థితులలో డేటింగ్ పేరుతో గీత దాటి చేసే ప‌నులేవారికి శాపాలుగా మారుతున్నాయి. అవి వారి జీవితాలను నాశనం చేస్తూ భవిష్యత్తు లేకుండా చేస్తున్నాయి.

Videotaping of lovemaking
Videotaping of lovemaking

ఈనాటి  స్మార్ట్ యుగంలో  చేతిలో స్మార్ట్ ఫోన్ లేనిదే జీవించడం కష్టం గా భావిస్తున్నారు. ఈ స్మార్ట్ ఫోన్లు మితంగా వాడితే సమస్య ఉండదు.  కానీ యువ‌తీ, యువ‌కులు స్మార్ట్ ఫోన్లు వాడ‌డంలో పీక్స్‌కు వెళ్లిపోతున్నారు. కొంతమంది ప్రేమికులు న్యూడ్ శృంగార  ఫోటోలు పంచుకుంటూ సంబర పడిపోతుంటే.. మరికొందరు వాటికి సంబందించిన  సైట్లను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లు బయటపడింది.

అయితే తాజాగా వెలుగుచూసిన మరో షాకింగ్ విషయం ఏమిటంటే  ప్రేమికులుగా ఉన్నపుడు,పెళ్లి త‌ర్వాత భార్య‌తో శృంగారం చేస్తున్నప్పుడ స్మార్ట్ ఫోన్ నుఉపయోగిస్తారా అనే  అంశం మీద  ఇటీవ‌ల ఓ ప్ర‌ముఖ ఆంగ్ల ప‌త్రిక చేసిన సర్వేలో కొన్ని షాకింగ్ విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డాయి.

శృంగారంసమయం లో   ప్రతి 5 జంటల్లో ఓ జంట బెడ్ రూమ్‌లో జ‌రిగే శృంగార  క్రీడ‌ను సెల్‌ఫోన్ల‌లో బందిస్తున్నారట.. అప్పటికి  అదంతా  బాగానే ఉన్న కానీ..  అనుకోకుండానో విభేధాలువచ్చి ఆ వీడియోలు కాస్త  లీక్ అవ‌డంతో వారంతా తీవ్ర‌మైన మాన‌సిక వేదన అనుభవిస్తునట్టుగా ఆ స‌ర్వేలో తెలిసిందట. ఇందులో మరొక  షాకింగ్ ట్విస్ట్  ఏంటంటే.. వారి శృంగార వీడియోలు బయటకు రావడంతో.. కొన్ని  ప్రేమ జంట‌లు విడిపోగా.. చాలా మంది భార్య భ‌ర్తలు రిలేష‌న్ బ్రేక్ అయి విడాకులు తీసుకునే వ‌ర‌కు వెళ్లారని  ఆ స‌ర్వే లో తేలింది.

 

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?