NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Vijay: విజయ్ ఆరోగ్య పరిస్థితి విషమం..! అక్కడికి తరలింపు.. ఆందోళనలో ఫ్యాన్స్..

Vijay Antony health condition critical tells her wife Fathima

Vijay: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ.. నిన్న బోట్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. బిచ్చగాడు 2 సినిమా షూటింగ్ మలేషియాలో జరుగుతుండగా.. ఒక బోట్ సీన్ షూట్ చేస్తున్న సమయంలో బోట్ అదుపుతప్పి ఎదురుగా ఉన్న పడవను ఢీకొంది. దీంతో ఒక్కసారిగా విజయ్ ఎగిరి కిందపడడంతో తీవ్ర గాయాలు అయ్యాయి.

Vijay Antony health condition critical tells her wife Fathima
Vijay Antony health condition critical tells her wife Fathima

విజయ్ ను దగర లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకు వెళ్ళారు. ఈ విషయం తెలుసుకున్న విజయ్ కుటుంబ సభ్యులు వెంటనే మలేషియా బయల్దేరి వెళ్లి విజయ్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి విజయ్ ను చెన్నైకు తీసుకువచ్చినట్లు విజయ్ భార్య ఫాతిమా తెలిపారు. అంతేకాకుండా విజయ్ పరిస్థితి విషమం గా ఉందని కూడా ఆమె తెలిపారు.

 

ప్రస్తుతం విజయ్ అపస్మారక స్థితిలో ఉన్నాడని.. అతని పళ్ళు విరిగిపోయాయని.. దవడ ఎముక విరిగినట్లు సమచారం. విజయ్ ముఖానికి కూడా గట్టిగా దెబ్బలు తగిలాయని చిత్ర యూనిట్ సభ్యుడు చెప్పారు. దాంతో విజయ్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బిచ్చగాడు సినిమాతో విజయ్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గర అయ్యాడు.. విజయ్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. అలాగే ఆయన పేరు మీద ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

author avatar
bharani jella

Related posts

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Priyanka Singh: నాతో ఆ పని చేస్తావా?.. ఒక నైట్ కి ఎంత చార్జ్ చేస్తావు?… బిగ్బాస్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Rajinikanth: రజనీకాంత్ – శ్రీదేవి సినిమా లో నటించిన ఈ బాల నటుడు గుర్తున్నాడా?.. ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడుగా..!

Saranya Koduri

Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి బాటలో నడుస్తున్న వసుధార.‌.. గుప్పెడంత మనసుకు గుడ్ బాయ్..!

Saranya Koduri

Maheshwari: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సీరియల్ ముద్దుగుమ్మ మహేశ్వరి.. హల్చల్ చేస్తున్న ఫొటోస్..!

Saranya Koduri

Achyuth: యాక్టర్ అచ్చుతా బల్వన్ మరణానికి కారణమేవరో తెలుసా..!

Saranya Koduri

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Karthika Deepam 2 April 24 2024: దీప ని ఆపిన సుమిత్ర… నరసింహని ఘోరంగా ఛీ కొట్టిన శోభ, కార్తీక్.. అంతు చూస్తా అంటూ సవాల్..!

Saranya Koduri

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Brahmamudi April 24 2024 Episode 392: గుడిలో అనామిక రచ్చ.. అనామిక మీద ఫైరైన కనకం.. రుద్రాణి ప్లాన్ ను తిప్పి కొట్టాలనుకున్న అప్పు..

bharani jella