NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

టోటల్ ఇండియా వైడ్ గా అదిరిపోయే రికార్డ్ తన ఖాతాలో వేసుకున్న విజయ్ దేవరకొండ..!!

అర్జున్ రెడ్డి సినిమా తో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరో అయిపోయాడు విజయ్ దేవరకొండ. సరికొత్త స్టైలిష్ డ్రెస్సు లతోపాటు తన యాటిట్యూడ్ తో తన మాట తీరుతో యూత్ ని ఆకట్టుకోవడంలో ఈ రౌడీ బాయ్ తీరే వేరు. సౌత్ ఇండియా వ్యాప్తంగా అనేక భాషల్లో సినిమాలు చేస్తూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూ పోతున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమా చేస్తున్నాడు.

Vijay Deverakonda says dictatorship is the right way, gets called out | The  News Minuteగత కొంత కాలం నుండి వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న విజయ్ దేవరకొండ ఈ సినిమాతో ఎలాగైనా విజయం సాధించి హిట్ ట్రాక్ ఎక్కాలని రెడీ అవుతున్నాడు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో అనేక రికార్డులు సాధిస్తున్న విజయ్ దేవరకొండ తాజాగా టోటల్ ఇండియా వైడ్ గా ఓ సరికొత్త రికార్డ్ తన ఖాతాలో వేసుకోవడం ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో ఈ వార్త సంచలనం అయింది.

 

పూర్తి విషయంలోకి వెళితే ఇటీవల ఇండియాలో 30 ఏళ్లలోపు వయసు ఉన్న వివిధ రంగాలకు చెందిన ప్రొఫెషనల్స్‌ను ఫోర్బ్స్‌ ఎంపిక చేసింది. ఇందులో విజ‌య్ దేవ‌ర‌కొండ చోటు ద‌క్కించుకొని సరికొత్త రికార్డు తన ఖాతాలో నమోదు చేసుకున్నాడు. దీంతో ఈ వార్త తెలుసుకుని విజయ్ దేవరకొండ అభిమానులు ఫుల్ హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు.

Related posts

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju