ట్రెండింగ్ న్యూస్

సుకుమార్ సినిమాలో సరికొత్త పాత్రలో విజయ్ దేవరకొండ..!!

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త వైవిధ్యమైన స్టోరీలతో స్టార్ హీరోలను స్టైలిష్ గా చూపించడంలో సుప్రసిద్ధుడు డైరెక్టర్ సుకుమార్. ఇక కుర్ర హీరోలలో ఇండస్ట్రీలో అర్జున్ రెడ్డి సినిమా తో తిరుగులేని మార్కెట్ క్రియేట్ చేసుకున్న విజయ్ దేవరకొండ చాలా స్టైలిష్ అండ్ మేనరిజమ్స్ కూడా అదే రీతిలో ఉండే విధంగా సినిమాలో బయట రాణిస్తాడు అన్న సంగతి తెలిసిందే.

Vijay Devarakonda to team up with Sukumar? | Telugu Movie News - Times of  Indiaఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబినేషన్లో త్వరలో సినిమా స్టార్ట్ కాబోతున్న సంగతి తెలిసిందే. కాగా డైరెక్టర్ సుకుమార్…తన సినిమాలో విజయ్ దేవరకొండ ని జవాన్ పాత్రలో చూపించడానికి రెడీ అయినట్లు వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీలో వినబడుతున్నాయి. హై యాక్షన్ ఎమోషనల్ డ్రామా తరహాలో సినిమా స్క్రిప్ట్ ఉన్నట్లు సమాచారం.

 

ఇండియా-పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధం తరహాలో విజయ్ దేవరకొండ ఆర్మీ లో కీలక ఆఫీసర్ గా చాలా స్టైలిష్ గా చూపించడానికి సుకుమార్ స్క్రిప్టు మొత్తం సిద్ధం చేస్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సుకుమార్ అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా అయిన వెంటనే విజయ్ దేవరకొండ తో సినిమా స్టార్ట్ చేయబోతున్నట్లు అతి తక్కువ టైం లోనే ఈ సినిమా కంప్లీట్ చేసే ఆలోచనలో సుకుమార్ ఉన్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.


Share

Related posts

Gangapayala Aku: ఇది పిచ్చి మొక్క కాదు.. పోషకాల మయం..!! ప్రయోజనాలేంటంటే..!?

bharani jella

Kambhampati Hari Babu: పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ లు..! కంభంపాటికి వరించిన గవర్నర్ గిరి..!!

somaraju sharma

ఎయిర్పోర్ట్ లోకి చిరుతపులి..! కొనసాగుతున్న రెస్క్యూ..!!

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar