NewsOrbit
Entertainment News న్యూస్ సినిమా

చిరంజీవి, ప్రభాస్, దుల్కర్ కి బిగ్ థాంక్స్ చెప్పిన విజయ్ దేవరకొండ..!!

“లైగర్” మానియా స్టార్ట్ అయ్యింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతుంది. హీరో విజయ్ దేవరకొండ “లైగర్”లో ఇంటర్నేషనల్ బాక్సర్ గా కనిపిస్తున్నాడు. ఆగస్టు 25వ తారీకు సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. అయితే విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో ఈరోజు ఉదయం “లైగర్” ట్రైలర్ ల రిలీజ్ కార్యక్రమం స్టార్ట్ చేశారు. తెలుగు ట్రైలర్ ని మెగాస్టార్ చిరంజీవి మరియు ప్రభాస్ చేతుల మీదుగా రిలీజ్ అవ్వగా మలయాళం ట్రైలర్ నీ దుల్కర్ సల్మాన్ చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరిగింది.

Vijay Deverakonda said big thanks to Chiranjeevi, Prabhas, Dulquer..!!

ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ హీరో ప్రభాస్ కి బిగ్ థ్యాంక్స్ చెప్పారు. ప్రభాస్ అన్న నీకు పెద్ద బిగ్ థాంక్స్.. అన్ని సోషల్ మీడియాలో తెలియజేశారు. చిరంజీవి సార్ థాంక్యూ సో మచ్ అని విజయ్ కృతజ్ఞతలు తెలిపారు. ఇక దుల్కర్ సల్మాన్ కి కూడా బిగ్ థాంక్స్ చెప్పటం జరిగింది. ఇదిలా ఉంటే ఈ రోజు సాయంత్రం ముంబైలో “లైగర్” హిందీ ట్రైలర్ రిలీజ్ కానుంది. దాదాపు రెండున్నర సంవత్సరాల తర్వాత విజయ్ దేవరకొండ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇక తెలుగు ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం లో డైరెక్టర్ పూరి జగన్నాథ్ మాట్లాడుతూ సినిమా మీరు ఎంత అయితే ఊహించుకుంటారో దానికి ట్రబుల్ త్రిపుల్ గా ఉంటుంది అని అభిమానులకు మాట ఇచ్చారు.

Vijay Deverakonda said big thanks to Chiranjeevi, Prabhas, Dulquer..!!

తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ లో విజయ్ దేవరకొండ నీ చాలా డిఫరెంట్ గా పూరి చూపించడం జరిగింది. నత్తివాడిగా సినిమాలో కనిపిస్తున్నాడు. విజయ్ దేవరకొండ కి తల్లి పాత్రగా రమ్యకృష్ణ చేస్తుంది. ట్రైలర్ లో రమ్యకృష్ణ డైలాగులు బట్టి చూస్తే విజయ్ దేవరకొండ అనాధ అన్నట్టు చాలామంది నేటిజెన్ లు భావిస్తున్నారు. పూరి సినిమాలలో చాలావరకు హీరోలు అనాధ పాత్రలలోనే గతంలో కనిపించడంతో… ఈ తరహాలోనే “లైగర్” లో విజయ్ దేవరకొండను చూపిస్తున్నట్లు భావిస్తున్నారు.

Related posts

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Tillu Square Twitter Review: టిల్లు స్క్వేర్ ట్విట్టర్ రివ్యూ.. టిల్లు గాడి పిల్ల స్క్రిప్ట్ హిట్టా.. పట్టా..!

Saranya Koduri

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu

Antharangalu: అంతరంగాలు సీరియల్ హీరోయిన్ గుర్తుందా?.. ఇప్పుడు చూడండి ఎలా మారిపోయిందో..?

Saranya Koduri