న్యూస్ సినిమా

Vijay Deverakonda: ఫేస్ బుక్ లో సరికొత్త రికార్డ్ సృష్టించిన విజయ్ దేవరకొండ..!!

Share

Vijay Deverakonda: టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ టైంలో స్టార్ హీరోలకు తగ్గ క్రేజీ దక్కించుకున్న ఏకైక హీరో రౌడీ విజయ్ దేవరకొండ. “అర్జున్ రెడ్డి” సినిమా తో ఓవర్ నైట్ లోనే విజయ్ దేవరకొండ మంచి పాపులారిటీ సంపాదించడం జరిగింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ యాక్షన్.. హీరోయిన్ తో చేసే రొమాన్స్ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకోవడం జరిగింది. దెబ్బకి తిరుగులేని స్టార్ హీరో గా మారిపోయాడు. విజయ్ దేవరకొండ టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాక సౌత్ లో కూడా తనకంటూ సెపరేట్ మార్కెట్ క్రియేట్ చేసుకోవడం జరిగింది.

Did you know Vijay Deverakonda wanted to become a singer? More interesting  facts about the Arjun Reddy star - Hindustan Times

సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ కలిగిన విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం ఫుల్ ఫ్లాపుల్లో ఉన్నాడు. గత కొన్ని రోజుల నుండి చేస్తున్న సినిమాలు మొత్తం టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. అయినా కానీ క్రేజ్ ఏ మాత్రం తగ్గటం లేదు. విషయంలోకి వెళితే విజయ్ దేవరకొండ ఫేస్ బుక్ లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయడం జరిగింది. ఫిషియల్ ఖాతాలో దాదాపు పది మిలియన్ల ఫాలోవర్లు సాధించిన తెలుగు టాప్ హీరోగా సత్తా చాటాడు. పెద్దగా సినిమాలు లేకపోయినా గాని విజయ్ దేవరకొండ కి.. ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు.. అన్ని తాజా వార్త పై సోషల్ మీడియాలో నెటిజన్లు డిస్కషన్లు చేసుకుంటున్నారు.

Read More: Vijay Deverakonda: స్టార్ హీరోయిన్ అనుష్క తో విజయ్ దేవరకొండ సినిమా..??

ప్రస్తుతం విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా తరహాలో..లైగార్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాతో బాలీవుడ్ లోకి కూడా విజయ్ దేవరకొండ ఎంట్రీ ఇస్తూ ఉండటంతో… ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే వరుస ఫ్లాపుల్లో ఉన్న తమ అభిమాన హీరో రౌడీ విజయ్ దేవరకొండ కి.. ఈ సినిమాతో పూరి జగన్నాథ్ హిట్ ఇవ్వాలని… ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.


Share

Related posts

‘పల్నాడుపై దుష్ప్రచారాన్ని తిప్పికొడతాం’

somaraju sharma

Bollywood: సౌత్ ఇండియా సినిమాల టార్గెట్ గా బాలీవుడ్ అతిపెద్ద బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ప్రాజెక్ట్..??

sekhar

జగన్ కి షాక్ ఇచ్చిన సినీ పెద్దలు..!?

Special Bureau