NewsOrbit
న్యూస్

‘ ఆపరేషన్ సాయిరెడ్డి కారెక్టర్ ‘ – మొదలెట్టిన   విపక్షం + వైకాపాలో ఒక వర్గం 

వైసీపీ పార్టీ గురించి మాట్లాడితే మొదట జగన్ పేరు వినబడితే తర్వాత స్థానం గురించి మాట్లాడుకోవాలి వస్తే ఎక్కువగా విజయసాయిరెడ్డి గురించి మాట్లాడుకుంటారని ఏపీ రాజకీయాల్లో టాక్. రాజకీయంగా వైయస్ జగన్ ఎన్నో దెబ్బలు తిన్న  టైం లో చాలా వరకు జగన్ భుజాన్ని కాచింది విజయసాయిరెడ్డి అని చాలామంది జగన్ సన్నిహితులు చెబుతుంటారు.ఇందువల్లే వైయస్ జగన్ ఎక్కువగా విజయసాయి రెడ్డి కి ప్రాధాన్యత ఇస్తారని..కీలక విషయాలు ఆయన దగ్గర చర్చించాకే క్యాబినెట్ లో మంత్రి ముందు పెడతారన్న టాక్ వుంది. అంతెందుకు విశాఖపట్టణం రాజధానిగా జగన్ చేస్తారని పార్టీలో అందరికంటే ముందుగా విజయసాయిరెడ్డికి తెలుసు అని వైసీపీ పార్టీ నాయకులు చెబుతుంటారు. ఇప్పుడు ఇదే విజయసాయిరెడ్డికి పెద్ద తలనొప్పి తెచ్చి పెట్టినట్లు సమాచారం. విశాఖ పట్టణంలో రాజధాని వస్తుందని తెలిసిన విజయసాయిరెడ్డి… ఈ ప్రాంతంలో ఉన్న నాయకులకు తేలపక పోవడంతో ప్రస్తుతం విశాఖకు చెందిన రాజకీయ నేతలు విజయసాయిరెడ్డి తీరుపై తీవ్రస్థాయిలో మండి పడుతున్నట్లు సమాచారం.

Leaked Audio of Vijaya Sai Reddy Creates Sensation in Political ...

2015 నుండి రాజకీయాల్లో కీలకంగా ఉన్న విజయసాయిరెడ్డి ఏ మాత్రం ఈ విషయం గురించి మాట్లాడకుండా ఉండటంతో..చాలా సీక్రెట్ మెయింటెన్ చేయటంతో విశాఖ పొలిటికల్ లీడర్ లు విజయసాయి రెడ్డి ని గట్టిగా టార్గెట్ చేసినట్టు సమాచారం. దీంతో విజయసాయి రెడ్డి క్యారెక్టర్ ని బ్యాడ్ చేయాలని జగన్ నుండి దూరం చేయాలి అని ప్లాన్ వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిలో భాగంగానే ‘ఆపరేషన్ సాయి రెడ్డి క్యారెక్టర్’ విపక్ష పార్టీ సభ్యులు మరియు సొంత పార్టీ నేతలు మొదలెట్టినట్లు టాక్ నడుస్తోంది. ఎక్కడో నెల్లూరుకు చెందిన విజయసాయిరెడ్డి విశాఖపట్టణంలో అది రాజధాని వచ్చే ప్రాంతంలో చక్రం తిప్పడం విశాఖకు చెందిన సొంత పార్టీ నాయకులతో పాటు ఇతర రాజకీయ పార్టీ నేతలు తట్టుకోలేక పోతున్నట్లు టాక్.

New SIT will expose TDP leaders shielded earlier, says Vijaya Sai ...

అమరావతి తరహాలో ఇక్కడ కూడా ఇన్ సైడర్ ట్రేడింగ్ చేసి ఉంటే పార్టీకి చెందిన నేతలు లబ్ధి పొందే వాళ్ళు, విజయసాయిరెడ్డి అలాకాకుండా అడ్డుపడ్డారు అని ఆయనపై… ఆయన క్యారెక్టర్ పై బురదజల్లడానికి సోషల్ మీడియాలో విశాఖ పట్టణానికి చెందిన వైసీపీ నాయకులు ప్లస్ తెలుగుదేశం పార్టీలో ఉన్న మరి కొంతమంది నాయకులు కంబైన్డ్ రాజకీయం చేస్తున్నారన్న వార్తలు అందుతున్నాయి.  దీనిలో భాగంగానే అల్లుడికి విజయసాయిరెడ్డి ప్రభుత్వానికి సంబంధించిన కాంట్రాక్టులు దగ్గరుండి ఇపిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం ఇప్పుడప్పుడే స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈ విషయంలో జగన్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. 

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju