NewsOrbit
న్యూస్

ఓ మై గాడ్ : జగన్ ఇంత దూరం ఆలోచించి సాయి రెడ్డి నెత్తిన వైజాగ్ కీరీటం పెట్టాడా ? 

గత కొంత కాలంగా వైసీపీ పార్టీలో మరియు ఉత్తరాంధ్ర రాజకీయాలలో వైరల్ అవుతున్న న్యూస్ వైయస్ జగన్ కి మరియు విజయసాయి రెడ్డికి మధ్య గ్యాప్ వచ్చిందని. ఇదే టైములో విశాఖ పట్టణంలో ఉన్న నాయకులు కూడా తీవ్రస్థాయిలో విజయ్ సాయి రెడ్డి మీద పరోక్షంగా సోషల్ మీడియాలో విమర్శలు చేయడం జరిగింది. పనిగట్టుకొని కొంతమంది వైజాగ్ లో ఉన్న బడా నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అయితే సోషల్ మీడియాలో గత కొంతకాలంగా సాయి రెడ్డి మీద చేస్తున్న దుష్ప్రచారం అంతా ఇంతా కాదు. ఏకంగా ఓ అమ్మాయితో రాసలీలలు చేస్తున్నట్లు 60 సంవత్సరాల పైబడిన విజయసాయిరెడ్డి మీద రకరకాల బురదజల్లే కార్యక్రమాలు చేయడం జరిగింది.

 

Is gap widening between Jagan, Vijayasai Reddy? - TimesSouth.comఇలాంటి పరిస్థితుల్లో వైయస్ జగన్ విమర్శకులకు మరియు విజయ సాయి రెడ్డి మీద బురద జల్లే కార్యక్రమాలు చేసే వారికి దిమ్మతిరిగిపోయే రీతిలో విజయసాయి రెడ్డి పుట్టినరోజు నాడు ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి పదవీ బాధ్యతలు ఇవ్వటం అందరికీ షాక్ ఇచ్చింది. అంతేకాకుండా జగన్ కి మరియు విజయసాయి రెడ్డికి మధ్య ఈ పరిణామంతో గ్యాప్ లేదనే సందేశం ఇచ్చినట్లయింది. వైయస్ జగన్ కుటుంబానికి ఎప్పటినుండో సన్నిహితుడిగా రాజకీయాలలో ఇంకా అన్ని విషయాల్లో విజయసాయిరెడ్డిని జగన్ బలంగా నమ్ముతారు అని చాలామంది సన్నిహితులే చెబుతారు. అసలు వైజాగ్ లో రాజధాని వస్తుందని జగన్ తర్వాత విజయసాయిరెడ్డికి మాత్రమే తెలుసు అని కూడా చెబుతుంటారు. అందువల్లే 2014 ఎన్నికలు అయిపోయిన తర్వాత జగన్ ప్రతిపక్షనేతగా ఉన్న టైములో పార్టీ నుండి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన విజయసాయిరెడ్డికి ఎక్కువగా వైజాగ్ ప్రాంతానికి సంబంధించి పార్టీ బాధ్యతలు అప్పజెప్పడం జరిగిందట.

 

కాగా అప్పటినుండి వైజాగ్ పార్టీ వ్యవహారాలను చూసుకుంటున్న విజయసాయిరెడ్డి ఒకపక్క రాజధానికి సంబంధించి పనులను క్షుణ్ణంగా అప్పటినుండే చూడాలని అన్ని వనరులపై గ్రిప్ పెంచుకోవాలి అని జగన్ సాయిరెడ్డి కి తెలపడం జరిగిందట. చంద్రబాబు హయాంలోనే ఆయన వ్యవహరిస్తున్న తీరు బట్టి ఇది నిలబడే ప్రభుత్వం కాదని కాబట్టి వైజాగ్ ప్రాంతానికి సంబంధించి రాజధాని హంగులు కలిగిన ప్రతి ప్రదేశం గురించి క్షుణ్ణమైన వివరాలు మీ దగ్గరే ఉండాలని జగన్ ముందు నుండి వైజాగ్ కిరీటాన్ని విజయసాయి రెడ్డి పై పెట్టినట్లు జగన్ సన్నిహితులు చెబుతూ ఉంటారు. అందువల్లే పార్టీ ఓడిపోయిన తర్వాత వైజాగ్ ప్రాంత బాధ్యతలను తాను నమ్మిన బంటుగా ఎంతో నమ్మకం పెట్టుకున్న విజయసాయిరెడ్డి అప్పజెప్పడం జరిగిందట.

 

అయితే రాజధానిగా వైజాగ్ నగరాన్ని జగన్ అధికారంలోకి వచ్చాక ప్రకటించాక… విశాఖ పట్టణంలో ఉన్న బడా రాజకీయ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎక్కడ భూమిని కబ్జా చేయాలన్నా మొదటి నుండి విజయసాయిరెడ్డి అక్కడే ఉండటంతో అడ్డుగా ఉంటున్నారట. పైగా వైజాగ్ ప్రాంతంలో భూమి యొక్క అని వివరాలు తన దగ్గర ఉండటం తో ఆ పప్పులేమి ఉడక నివ్వడం లేదట… దీంతో వైజాగ్ ప్రాంతానికి చెందిన రాజకీయ నాయకులు మరియు రియల్ ఎస్టేట్ వ్యాపారులు విజయసాయి రెడ్డి పై బురదజల్లే కార్యక్రమం ఇటీవల స్టార్ట్ చేశారు.

 

ఈ క్రమంలో ముందుగా జగన్ మరియు విజయసాయిరెడ్డి మధ్య గ్యాప్ తీసుకువచ్చి ఇక్కడి నుండి జగన్ కి విజయ్ సాయి రెడ్డి మీద ఫిర్యాదులు బాగా చేస్తే…ఆయన నీ పక్కన పెడతారు తర్వాత మన పని కానిచుకోవచ్చు అని అనుకొని ప్లాన్లు వేసిన వారికి… వైయస్ జగన్ విజయసాయి రెడ్డి పుట్టినరోజు నాడు ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి పూర్తి బాధ్యతలు మరల విజయసాయి కి అప్పజెప్పడం తో… జగన్ దృష్టిలో విజయసాయిరెడ్డి స్థాయి ఎక్కడ తగ్గలేదు అన్న వార్త ఉత్తరాంధ్ర ప్రాంతంలో రాజకీయ నాయకులకు, ఆయన ని తప్పించాలని చూసిన వారికి వెళ్లినట్లయింది. దీంతో వారంతా ఏం చేయలేని పరిస్థితిలో ఇటీవల విజయసాయిరెడ్డి గొప్ప నాయకుడు అంటూ ఆయన పుట్టినరోజు వేడుకలు చేయడం విశేషం.  

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!