NewsOrbit
న్యూస్ సినిమా

Vijay Sethupathi: మరొక తెలుగు టాప్ హీరోకి విలన్ గా విజయ్ సేతుపతి!!

Vijay Sethupathi as a Villain for another top Telugu hero

Vijay Sethupathi: ఆయన తమిళ ఇండస్ట్రీ లో  స్టార్ నటుడు… ఆయనకు ఇండియా మొత్తం మీద కొన్ని కోట్ల అభిమానులు ఉన్నారు… ఇంత స్టార్ డమ్ వచ్చినప్పటికీ చాలా సాదా సీదా వ్యక్తిలానే ఉంటారు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. ఇప్పటివరకు ఈయన తమిళ సినిమాల దుబ్బింగ్ లే తెలుగులో రిలీజ్ అయ్యాయి. కానీ ఇటీవల ప్రేక్షకుల ముందుకి వచ్చిన వైష్ణవ్ తేజ్ డెబ్యూ సినిమా ‘ఉప్పెన’ తో డైరెక్ట్ తెలుగు సినిమా చేశారు. ఈ సినిమాలో ఆయన నటనకు గాను విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్నారు. ఇక ఈయన నటనకు తెలుగు అభిమానులు ఫిదా అయిపోయారు. ఆయన నటించింది విలన్ పాత్ర అయినప్పటికీ ప్రేక్షకుల్లలో ఇంతటి అభిమానాన్ని సంపాదించుకున్నారు. ప్రస్తుతం విజయ్ సేతుపతి అన్నీ భాషలలోను సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ  బిజీ యాక్టర్ అయిపోయారు.

Vijay Sethupathi as a Villain for another top Telugu hero
Vijay Sethupathi as a Villain for another top Telugu hero

ఈ మధ్య విజయ్ సేతుపతి బాలీవుడ్ లో షాహిద్ కపూర్ సినిమాలో విలన్ పాత్రలో నటించడానికి ఆయన రూ. 55 కోట్లు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారు అంటూ వార్తలు వచ్చాయి. ఇక ‘ఉప్పెన’ సినిమాలో విజయ్ సేతుపతి నటించిన విలన్ పాత్ర వర్కౌట్ అవ్వడంతో ప్రస్తుతం తెలుగు నిర్మాతలు, దర్శకుల ఆయన కోసం చూస్తున్నారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తదుపరి చిత్రం టాలీవుడ్ టాప్ డైరెక్టర్ గా పేరుపొందిన త్రివిక్రమ్ దర్శకత్వంలో రాబోతున్న విషయం తెలిసిందే. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు ప్రతినాయకుడిగా విజయ్ సేతుపతిని సంప్రదిస్తున్నారట. ఈ సినిమాలో విలన్ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందట. ఈ కారణంతోనే ఈ పాత్రకు విజయ్ సేతుపతి అయితే సరిగా సరిపోతాడని త్రివిక్రమ్ భావిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. ఇంతకీ ఈ పాత్రకు విజయ్ సేతుపతి గ్రీన్ సిగ్నల్ ఇస్తారో లేదో చూడాలి….

ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.

Related posts

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella

Nuvvu Nenu Prema April 25 2024 Episode 607: కృష్ణ తో గొడవ పడిన విక్కీ.. అరవింద కోసం ఆరాటం.. నిజం దాచిన విక్కీ, పద్మావతి..

bharani jella

Mamagaru: పవన్ మోసం చేస్తున్నాడని తెలుసుకున్న గంగ ఏం చేయనున్నది..

siddhu

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Kumkuma Puvvu: ఆశ శాంభవి గారి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా.

siddhu

Naga Panchami: ఖరాలి వెయ్యబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Krishna Mukunda Murari April 25 2024 Episode 454: హాస్పటల్లో నిజం తెలుసుకున్న కృష్ణ.. ఆదర్శ్ నుంచి తప్పించుకున్న ముకుంద హ్యాపీ.

bharani jella

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri