NewsOrbit
న్యూస్ సినిమా

Vijay sethupathi : విజయ్ సేతుపతి ఇచ్చిన షాక్ ..ఉప్పెన తర్వాత వచ్చిన సినిమాలని రిజెక్ట్ చేస్తున్నాడు..?

Vijay sethupathi : విజయ్ సేతుపతి ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాడు. ఇంతక ముందు మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా లో కీలక పాత్రలో కనిపించాడు. ఆ సినిమాలో నటించిన క్యారెక్టర్ కి టాలీవుడ్ మేకర్స్ నుంచి ..ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. కాని లేటెస్ట్ గా వచ్చిన ఉప్పెన సినిమా విజయ్ సేతుపతి కి టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ని తీసుకు వచ్చింది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరోయిన్ కృతిశెట్టి కి తండ్రి పాత్రలో నటించాడు. ఈ పాత్రలో విజయ్ సేతుపతి జీవించాడు. ఇండస్ట్రీలో ప్రముఖుల తో పాటు విమర్శకుల నుంచి గొప్ప ప్రశంసలు అందుకుంటున్నాడు.

Vijay sethupathi
Vijay sethupathi

అందుకే టాలీవుడ్ లో విజయ్ సేతుపతికి ప్రత్యేకంగా పాత్రలు రాస్తున్నారు దర్శక, రచయితలు. నిర్మాతలు కూడా విజయ్ సేతుపతి డేట్స్ కోసం క్యూ కట్టడమే కాదు భారీగా అడ్వాన్స్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఈ అవకాశాన్ని మరొక నటుడైతే ఎంత మాత్రం వదులుకోవడానికి ఇష్టపడడు. కాని విజయ్ సేతుపతి మాత్రం ఇప్పుడు వస్తున్న అవకాశాలన్నిటిని సున్నితంగా తిరస్కరిస్తున్నాడట. రెమ్యూనరేషన్ భారీగా ఇస్తానని చెబుతున్న నో అని క్రేజీ ప్రాజెక్ట్స్ ని రిజక్ట్ చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు.

Vijay sethupathi : పుష్ప సినిమా నుంచి కూడా ఆ సమస్య వల్లే తప్పుకున్నాడు..!

అయితే ఇలా విజయ్ సేతుపతి క్రేజీ ప్రాజెక్ట్స్ ని రిజక్ట్ చేసి నో చెప్పడానికి కారణం ఆయన డైరీ ఖాళీ లేకపోవడమే అని తెలుస్తోంది. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప సినిమా నుంచి కూడా డేట్స్ సమస్య వల్లే తప్పుకున్నాడు. వచ్చే రెండేళ్ళ వరకు విజయ్ సేతుపతి పలు ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉన్నాడట. కొత్త ప్రాజెక్ట్స్ ఇప్పుడు డేట్స్ సర్దుబాటు చేసే పరిస్థితిలో లేడని .. అందుకే కొత్త ప్రాజెక్ట్స్ ఒప్పుకోవడం లేదని అంటున్నారు. ఇక బాలీవుడ్ లో అమీర్ ఖాన్ నటిస్తున్న లాల్ సింగ్ చద్దా అన్న సినిమా నుంచి క్రియేటివ్ డిఫ్రెన్స్ వచ్చి తప్పుకున్నాడు. ఒకరకంగా ఇది అమీర్ ఖాన్ వల్లే అన్న టాక్ వచ్చింది.

Related posts

Silence OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్.. టాప్ లో ట్రెండింగ్..!

Saranya Koduri

Actor Raghuvaran: విలన్ రఘువరన్ అంత దీనస్థితిలో మృతి చెందారా?.. చూస్తే కన్నీళ్లు ఆగవు..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Guppedanta Manasu April 20 2024 Episode 1055: దత్తత విషయంలో అనుపమ నోరు విప్పి నిజం చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo April 20 2024 Episode 343: మంగళసూత్రా ఆడవాళ్ళ  ఆరో ప్రాణం అంటున్న ప్రసాద్ రావు, రాధమ్మ కావాలి అంటున్న పండు..

siddhu

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri