NewsOrbit
న్యూస్ సినిమా

Vijay Sethupathi: బాలీవుడ్ ని షేక్ చేస్తున్న విజయ్ సేతుపతి!!

Vijay Sethupathi's remuneration in Bollywood might shock you

Vijay Sethupathi:ఒక సాధారణ నటిగా తన సినీ జీవితాన్ని మొదలు పెట్టి ప్రస్తుతం తమిళ రాష్ట్రంలో సూపర్ స్టార్ గా గా పేరు సంపాదించుకున్నారు విజయ్ సేతుపతి. ఇప్పటికే ఎన్నో ప్రయోగాత్మక పాత్రలను పోషించి అందరిని మెప్పించి కొన్ని లక్షల మంది అభిమానులను సంపాదించుకున్నాడు విజయ్ సేతుపతి. ఇప్పటికే విజయ్ సేతుపతి ఒక హీరోగా, ఒక నాయకుడుగా, ప్రతినాయకుడు అలాగే ఒక సహాయనటుడు గా ఇలా ఎన్నో రకాల పాత్రలలో నటించాడు. త్వరలోనే విజయ్ సేతుపతి బాలీవుడ్ సినిమాలో కనిపించనున్నట్లు సమాచారం.

Vijay Sethupathi's remuneration in Bollywood might shock you
Vijay Sethupathis remuneration in Bollywood might shock you

ఈ సినిమాకి గాను విజయ్ బాలీవుడ్ స్టార్ హీరో కన్నా ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నాడట. ప్రస్తుతం ఈ విషయం ఇటు సౌత్ ఇండస్ట్రీ తో పాటు నార్త్ లో కూడా హల్ చల్ చేస్తోంది. ఇక ఈ విషయమై ఆయన ఫాన్స్ స్పందిస్తూ ఇదేమి అంత ఆశ్చర్యం వ్యక్తం చేయవలసిన విషయం కాదు మా సేతుపతి అన్న నెంబర్ 1 అందుకే అంత డిమాండ్ చేస్తున్నాడు అందులో ఏం ఉంది అంటున్నారు.

తాజాగా రిలీజ్ అయిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ క్రియేటర్స్ మరో కొత్త వెబ్ సిరీస్ ని రూపొందించనున్నారు. అందులో షాహిద్ కపూర్ తో పాటుగా విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నారు. అలాగే హీరో షాహిద్ కపూర్ కంటే ఎక్కువ విజయ్ కే నిర్మాతలు ఎక్కువ పారితోషికం చెల్లించారని సమాచారం. ఈ వెబ్ సిరీస్ `సన్నీ` పేరుతో రూపొందుతోంది. ఈ సీసన్ మొత్తం కి గాను షాహిద్ కు రూ .40 కోట్లకు డీల్ కుదుర్చుకోగా విజయ్ సేతుపతి సుమారు 55 కోట్లు డిమాండ్ చేశారని సమాచారం. ప్రస్తుతం ఆయనకి ఉన్న డిమాండ్ చూసి నిర్మాతలు అందుకు ఒప్పుకున్నారట.

ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Nindu Noorella Saavasam March 29 2024 Episode 197: ఆ తాళి నాది అంటున్న భాగమతి,షాక్ అయిపోయిన అమరేంద్ర..

siddhu

Jagadhatri March 29 2024 Episode 191: సాక్షాన్ని చూసిన కౌశికి ఏం చేయనున్నది జగదాత్రి వాళ్ళని ఇంట్లో ఉంచుతుందా లేదా?..

siddhu

Mamagaru March 29 2024 Episode 173: అందరికీ కొబ్బరి చిప్పలు తినిపించిన చంగయ్య, దొంగను పట్టుకున్న గంగ..

siddhu

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju