NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

పదునైన వ్యూహాలతో బరిలోకి దిగిన విజయశాంతి..!!

ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన విజయశాంతి తాజాగా స్పీడ్ పెంచారు. గతంలో 2009వ సంవత్సరంలో టిఆర్ఎస్ ఎంపీగా మెదక్ లో రాణించిన ఆమె తాజాగా మళ్లీ అదే నియోజకవర్గంలో అడుగు పెట్టడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో కాంగ్రెస్ లో చేరిన విజయశాంతి 2014 అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేయగా ఓడిపోవడం జరిగింది.

Sarileru Neekevvaru: Anil Ravipudi introduces Vijayashanti as Bharathi in Mahesh Babu's film | Telugu Movie News - Times of Indiaఆ తర్వాత జరిగిన ముందస్తు ఎన్నికలలో విజయశాంతి పోటీ చేయకుండా విరమించుకున్నారు. అయితే ఇటీవల కాంగ్రెస్ నుండి బీజేపీలో చేరిన విజయశాంతి మెదక్ జిల్లా పై ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో గతంలో జిల్లాలో తనతో పాటు టిఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన నాయకులతో విజయశాంతి ముచ్చటిస్తూ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

ఇదే క్రమంలో బిజెపి పార్టీ తరఫున త్వరలో జిల్లా మొత్తం పర్యటించడానికి రెడీ అవుతున్నారట. అంతేకాకుండా అధికార పార్టీ టిఆర్ఎస్ లో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కీలక నాయకులను బీజేపీలో జాయిన్ చేసే రీతిలో రాములమ్మ రాజకీయం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లా లో రఘునందన్ తప్ప చెప్పుకోతగ్గ బీజేపీ నేత లేరు. అందువల్ల కొత్త వారిని పార్టీలోకి తీసుకుని వ్యక్తిగత మైలేజ్ పెంచుకోవటానికి విజయశాంతి వ్యూహాలు వేస్తున్నట్లు తెలంగాణ రాజకీయ వర్గాలలో వార్తలు వస్తున్నాయి. అంత మాత్రమే కాక తనని నమ్ముకుని పార్టీలోకి వచ్చే వారికి హామీలు కూడా అప్పుడే ఇచేస్తున్నారట విజయశాంతి.

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju