NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: విజయవాడ టీడీపీకి మరో షాక్ .. వైసీపీలో చేరిన మరో సీనియర్ నేత .. ఎంపీ కేశినేని ఆపరేషన్ స్టార్ట్ చేసినట్లే(గా)..?

YSRCP: ఇటీవల టీడీపీ నుండి వైసీపీలో చేరిన విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఖాళీ చేయిస్తానని ప్రకటించారు. నాని పార్టీలో చేరిన మరుసటి రోజే తిరువూరు మాజీ ఎమ్మెల్యే స్వామి టీడీపీని వీడి వైసీపీలో చేరారు. నాని కోరిక మేరకు వైసీపీ అధిష్టానం నలగట్ల స్వామిదాస్ కు తిరువూరు పార్టీ ఇన్ చార్జి బాధ్యతలు అప్పగించింది.

తాజాగా విజయవాడ టీడీపీకి చెందిన సీనియర్ నేత, మాజీ డిప్యూటి మేయర్ గోగుల వెంకట రమణ ఆ పార్టీని వీడారు. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. సీఎం జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని నాని, మంత్రి జోగి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. సీనియర్ నేతలు ఒక్కరొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఇక టీడీపీ, జనసేన అభ్యర్ధుల ప్రకటన తర్వాత టికెట్ లు ఆశించి భంగపడిన ఇరుపార్టీల నేతలు వైసీపీకి క్యూకట్టే అవకాశం కనబడుతోంది. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన మధ్య టికెట్ వార్ నడుస్తొంది.

తమకే టికెట్ అంటూ ఎవరికి వారు ప్రకటించుకుంటూ జనాల్లో తిరుగుతున్నారు. ఆ పార్టీల సీట్ల సర్దుబాటు తర్వాత వైసీపీలో చేరికలు ఎక్కువగా ఉంటాయని భావిస్తున్నారు. మరో పక్క విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీలో ఉన్న తన వర్గీయులను, అసంతృప్తులను వైసీపీకి దగ్గరచేసే పని ప్రారంభించారు.

Jharkhand MLAs: హైదరాబాద్ కు చేరుకున్న జార్ఖండ్ ఎమ్మెల్యేలు .. కాంగ్రెస్ ఆధ్వర్యంలో క్యాంప్ రాజకీయం

author avatar
sharma somaraju Content Editor

Related posts

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju