NewsOrbit
న్యూస్

Viral: అతి చిన్న వయసులో కోట్లు సంపాదిస్తున్న చిన్నారి…!

girl earning: కొంత మంది చిన్న వయసులోనే కోట్లు సంపాధిస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటారు. కానీ కొంత మంది ఎంత వయసొచ్చినా కానీ అణా పైసా కూడా సంపాధించరు. వారి వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఎంత మంది ఎన్ని రకాలుగా తిట్టినా కానీ ఇటువంటి వారు తమ తీరును మార్చుకోరు. అటువంటి కోవకే చెందుతుంది. ఈ చిచ్చరపిడుగు. ఏకంగా పదేళ్ల వయసులోనే ఏకంగా కోట్ల రూపాయలను సంపాధిస్తూ అందర్నీ ఔరా అనిపిస్తోంది.

10 సంవత్సరాల కర్టిస్..

ఆస్ట్రేలియా కు చెందిన 10 సంవత్సరాల కర్టిస్ బొమ్మల వ్యాపారాన్ని స్థాపించి ఏకంగా కోటీశ్వరురాలిగా మారిపోయింది. 10 సంవత్సరాల చిన్నారి అంటే ఎవరైనా సరే బొమ్మలతో ఆడుకుంటామని మారాం చేస్తారు. కానీ కర్టిస్ మాత్రం బొమ్మల వ్యాపారాన్ని స్థాపించి కోట్లకు పడగలెత్తింది. పిక్సీ తల్లి విషయానికి వస్తే ఆమె ఓ ప్రముఖ కంపెనీలో రిలేషన్స్ మేనేజర్ గా విధులు నిర్వర్తిస్తోంది. ఇంత చిన్న వయసులో ఉన్న పిక్సీ తన తల్లిని తాను స్వయంగా వ్యాపారం చేస్తాను అని చెప్పిందట. ముందుగా ఈ విషయం విన్న తన తల్లి రాక్సీ ముందు ఏదో సరదాగా అంటుందని లైట్ తీసుకుందట. కానీ పిక్సీ అలాగే అడిగేసరికి తాను షాక్ కు గురయ్యానని తల్లి రాక్సీ చెప్పింది.

ఒక్క నెలలోనే కోటి పైన సంపాధించింది…

పిక్సీ స్థాపించిన ఈ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలు అన్నచందగా సాగుతోంది. పోయిన నవంబర్ నెలలోనే పిక్సీ తన వ్యాపారం ద్వారా కోటి రూపాయలకు పైగా ఆర్జించింది. దీంతో పిక్సీ తన సోదరుడికి ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ కారును గిఫ్టుగా ఇచ్చింది. ప్రస్తుతం పిక్సీ సిడ్నీలోని ఓ పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసిస్తోంది. తన తల్లి రాక్సీ మాట్లాడుతూ.. తనకు 14 సంవత్సరాల వయసులోనే మెక్ డొనాల్డ్స్ సంస్థలో ఉద్యోగం వచ్చిందని కానీ తన కూతురు మాత్రం ఇంత చిన్న వయసులోనే వ్యాపారంలో ఇంత ఎదిగిందని తన సంతోషం వ్యక్తం చేసింది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju