NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Viral News: ఇదో వింత గ్రామం.. అసలు వాన పడదు.. ఎక్కడ వాన పడిన వీళ్లు చూడొచ్చు..!? అదెలాగంటే..!!

Viral News: దేశంలో పలు చోట్ల వర్షాలు పడే సూచనలు ఉన్నాయాని వాతావరణ శాఖ తెలియజేసింది. కొన్ని రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. మరికొన్ని చోట్ల స్వల్పంగా వర్షం కురుస్తోంది. అయితే ప్రపంచంలో అత్యధిక వర్షాలు కురిసే మేఘాలయ లోని మాసిన్రామ్ గ్రామానికి భిన్నంగా అసలు ఎప్పుడు వర్షం పడిన ప్రదేశం ఉంది. ఆ గ్రామం పేరే అల్ హుతైబ్.. ఈ గ్రామం యెమెన్ రాజధాని సనాకు పశ్చిమ ఉంది.. అసలు ఈ గ్రామంలో ఎందుకు వర్షం పడదో..!? మిగతా ప్రాంతాలలో వర్షం కురిస్తే వీళ్ళు ఎలా చూడగలరో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Viral News: in this village dont fall on rain
Viral News in this village dont fall on rain

భూ ఉపరితలానికి 3200 కిలోమీటర్లు ఎత్తులో ఉన్న ఈ ప్రాంతాన్ని చూసేందుకు పర్యాటకులు ఎక్కువగా వస్తూ ఉంటారు. ఈ గ్రామంలో వాతావరణం వేడిగా ఉంటుంది. శీతాకాలంలో ఉదయం వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ, సూర్యుడు ఉదయించాక వేడిగా మారుతుంది. ఈ గ్రామంలో ఇంతవరకు ఎప్పుడూ వర్షం పడలేదు. ఎందుకంటే ఈ గ్రామం మేఘాల పైన ఉంది. ఈ గ్రామము కింద మేఘాలు ఏర్పడి వర్షాలు కురుస్తాయి. అందుకే ఈ గ్రామంలో వర్షాలు పడవు. అయితే ఈ గ్రామం కింద వర్షం పడటాన్ని ఇక్కడినుంచి గమనించవచ్చు. దీంతో ఆ గ్రామంలో నివసిస్తున్న ప్రజలు ఎక్కడ వాన పడుతున్నా చూసే వీలు ఉంటుంది.

author avatar
bharani jella

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju