NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

శ్రీముఖి గురించి సోషల్ మీడియాలో వైరల్ వార్త..??

తెలుగు టెలివిజన్ రంగంలో యాంకర్ గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది శ్రీముఖి. ఈటీవీలో పలు షోలకు యాంకరింగ్ చేస్తూ తనకంటూ సెపరేట్ క్రేజ్ దక్కించుకుంది. సీజన్ త్రీ బిగ్ బాస్ లో రన్నరప్ గా గెలిచింది. ఆ సమయంలో హౌస్లో ఉన్న టైంలో తాను లవ్ లో పడినటు బ్రేకప్ అయినట్లు.. అతని వల్ల చాలా సందర్భాల్లో ఏడ్చినట్లు శ్రీముఖి చెప్పుకొచ్చింది.

Is Sreemukhi's (Srimukhi) remuneration more than cash prize of Bigg Boss  Telugu 3 winner? - IBTimes Indiaఆ సమయంలో లవ్వు అనేది బ్లైండ్ అన్నట్టుగా మాట్లాడింది. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే శ్రీముఖి గురించి తాజాగా ఒక వార్త వైరల్ అవుతుంది. అదేమిటంటే శ్రీముఖి ప్రేమలో పడినట్లు, పార్టనర్ ని సెలక్ట్ చేసుకున్నట్లు… డేటింగ్ చేస్తున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అయితే అతని గురించి మాత్రం వివరాలేమీ బయటకు రాలేదు.

 

ఇదిలా ఉండగా వచ్చిన ఈ వార్తల్లో వాస్తవం లేదని కొంతమంది అంటున్నారు. గతంలో పెళ్లి గురించి మాట్లాడుతూ ఓ ఇంటర్వ్యూలో… ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధం మాత్రమే చేసుకుంటానని శ్రీముఖి క్లారిటీ ఇవ్వగా, తాజాగా వచ్చిన ఈ వార్తల్లో వాస్తవం లేదు అంటూ కొట్టిపారేస్తున్నారు. అంతే కాకుండా ఎవరైనా తనకి నచ్చితే కచ్చితంగా ఇంట్లో వాళ్లకు తెలియ చెప్పిన తర్వాతే ముందడుగు వేస్తానని అప్పట్లో ఇంటర్వ్యూలో శ్రీముఖి క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా శ్రీముఖి ఓ వ్యక్తితో డేటింగ్ లో ఉన్నట్లు వస్తున్న వార్త మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju