‘పూజా వివాహ బంధం’

Share

న్యూఢిల్లీ: ప్రముఖ బాలివుడ్ నటి పూజాబాత్రా సహ నటుడు నవాబ్ షాను గత వారం వివాహం చేసుకొన్నారు. ఇరు కుటుంబాల సన్నిహితుల సమక్షంలో డిల్లీలోని ఆర్యసమాజంలో వీరి పెళ్లి నిరాడంబరంగా జరిగింది.

1993లో మిస్ ఇండియాగా ఎంపికైన పూజాబాత్రా 2011లో తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చింది. నవాబ్‌షా భాగ్ మిల్కాభాగ్, లక్ష్యా తదితర చిత్రాలలో నటించారు. కొన్ని రోజుల క్రితం నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట గత వారం వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

పూజా బాత్రా పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ జంటకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పూజాబాత్ర తన ఇన్‌స్టాగ్రామ్‌ ఎకౌంట్‌లో షేర్ చేసిన ఫోటోలకు గంటల వ్యవధిలోని 20వేల మందికిపైగా లైక్‌లు ఇచ్చారు.

https://www.instagram.com/p/Bz9wTH3huuR/?utm_source=ig_web_copy_link


Share

Related posts

విజయ్ సాయి రెడ్డి ని అదుపులోపెట్టడం కోసం …. !! 

sekhar

RRR : ఆర్ ఆర్ ఆర్ బిజినెస్ చూస్తే నోట మాటరాదంతే..?

GRK

శుభవార్త :మార్కెట్‌లోకి రష్యా కరోనా వ్యాక్సిన్ !

Yandamuri

Leave a Comment