NewsOrbit
న్యూస్

Viral: స్టూడెంట్స్ పరీక్షలో కాపీ కొట్టకుండా ఉండటానికి ఎలా చేసారో చూడండి… నవ్వొస్తోంది!

బేసిగ్గా రెండురకాల స్టూడెంట్స్ వుంటారు. కస్టపడి చదివి తమకు వచ్చింది మాత్రమే పరీక్షలలో రాసే విద్యార్థులు ఒకరకం అయితే, అసలు ఏమీ చదవకుండా పరీక్షల సమయంలో కాపీ కొట్టి రాసి పాసయ్యేవారు రెండోరకానికి చెందినవారు. సమస్య ఏమిటంటే ఈ రెండోరకానికి చెందినవారే ఎక్కువగా వుంటారు. దాంతో ఉపాధ్యాయులకి ఇలాంటివారి వలన సమస్యగానే ఉంటుంది. ఈ క్రమంలో వారు స్ట్రిక్ట్ గా ఉండి వారిని కాపీకొట్టకుండా చేస్తారు. అయినా మనవాళ్ళ ప్లాన్స్ మాత్రం వేరే లెవల్లో ఉంటాయి. వారు కాపీ కొడుతున్న సంగతి పక్కవారికి తెలియకుండా మరీ కాపీ కొడతారు.

Viral: కాపీ కొట్టకుండా

హైటెక్‌ కాపీయింగ్‌ అనే వర్డ్ ఇలాంటి విద్యార్థుల వలెనే వచ్చింది. ఈ క్రమంలో విద్యార్థులు కాపీ కొట్టకుండా ఉండేందుకు వినూత్నంగా ఆలోచించారు ఓ కాలేజీ యాజమాన్యం. అందులో భాగంగా విద్యార్థుల తలకు రకరకాల వస్తువులను తగిలించి వారిని కాపీ కొట్టకుండా చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే, ఫిలిప్పీన్స్‌లోని బికోల్‌ యూనివర్సిటీ ఇంజినీరింగ్‌ కాలేజీకి చెందిన మేరి జోయ్‌ మాండేస్‌ ఆర్టిజ్‌ అనే ప్రొఫెసర్ ఓ వినూత్న ఐడియాను తీసుకువచ్చాడు. దీనిలో భాగంగా.. వస్త్రం, టోపీలు, మాస్క్‌లు, ఎగ్‌ కేస్‌ ఇలా రకరకాల వస్తువులతో తయారు చేసిన టోపీలను ధరించాలని ఆదేశించారు.

ప్రశంసిస్తున్న నెటిజన్లు

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. విద్యార్థులు మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడకుండా ఉండటం కోసం సదరు ప్రొఫెసర్‌ పెట్టిన కండిషన్‌ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ క్రమంలో అనేకమంది కామెంట్లు చేస్తున్నారు. ‘మీరు ఎన్ని చేసినా మీ పప్పులు ఉడకవు’ అని ఓ యూజర్ కొంటెగా కామెంట్ చేస్తే, మరొకరు ‘కాపీ చెయ్యడం వలన నష్టాలు చెప్పి, వారిని మార్చలేగాని ఇలా వారిపట్ల ప్రవర్తించకూడదు’ అని హితోపదేశం చేసాడు. మీరు కూడా ఈ పోస్ట్ చూసి అభిప్రాయాన్ని చెప్పండి.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?