NewsOrbit
న్యూస్

Viral video : ఇంటి మీద పిడుకు పడింది.. 25 లక్షల డబ్బు, బంగారం ఏమి అయిపోయాయో చూడండి…!

Viral video: ఆ కుటుంబానికి అనుకోకుండా పెద్ద కష్టమే వచ్చింది. పిడుగుపాటు పెద్ద నష్టాన్నే తెచ్చిపెట్టింది. ప్రాణాలు ఏమి పోలేదు కానీ వారి కుటుంబాన్ని కష్టాల్లోకి నెట్టింది. గ్రామంలో కాళ్ల క్రిష్ణవేణి.. ఆమె కుమారుడు ఇంట్లో ఉన్నారు. వీరి ఇంటి పక్కనే గడ్డివాము ఉంది. శనివారం పిడుగుపడడంతో గడ్డివాము నిప్పు అంటుకుంది. మంటలు చెలరేగడంతో పక్కనే ఉన్న తాటాకిళ్లు కూడా కాలిపోయింది. స్థానికులు వెంటనే స్పందించినప్పటికీ ఇల్లు అప్పటికే పూర్తిగా కాలిపోయింది.

Perni Nani: మంత్రి పేర్ని నాని తో సినీ ప్రముఖుల భేటీ..!!

ఇల్లు కాలిపోవడం ఒక విషాదమైతే ఆ ఇంట్లో కొడుకు కోసం తెచ్చిన రూ.25లక్షలు ఆ ఇంట్లోనే ఉండడంతో ఆ కుటుంబం కన్నీరు పెట్టుకుంది. ఆ నిప్పులో ఆ డబ్బు కూడా కాలిపోయింది. డబ్బుతోపాటు ఇంట్లో ఉన్నా బంగారం కూడా పూర్తిగా కాలిపోవడంతో వారు జీర్ణించుకోలేకపోతున్నారు. మంటలు చెలరేగిన వెంటనే ఫైర్ సిబ్బందికి ఫోన్ చేసినా వారు ఘటన స్థలానికి వచ్చేసరికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సిబ్బంది పనితీరుపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రిష్ణవేణి కుటుంబానికి ఎవరైనా సహాయం చేయాలని స్థానికులు అంటున్నారు.

BREAKING: ఆరింటికి వచ్చేస్తున్నాడు డానియల్ శేఖర్..!

author avatar
amrutha

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju