NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Viral Video: పంజాబ్‌లో మోడీ సెక్యూరిటీ బ్రీచ్ విషయంలో వైరల్ అవుతోన్న వీడియో – ఉగ్ర సంస్థ నాయకుడు వార్నింగ్ !

Viral Video: భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఖలిస్తాన్ (సిఖ్ ఫర్ జస్టిస్) ఉగ్రవాద సంస్థ నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్ను హెచ్చరిస్తూ విడుదల చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదే తరుణంలో పంజాబ్ లో రోడ్డుపై ప్రధాని నరేంద్ర మోడీ కాన్వాయ్ దాదాపు 20 నిమిషాలు నిలిచిపోవడానికి తామే కారణం అంటూ సిక్కు వేర్పాటువాత సంస్థ ప్రకటించినట్లు తెలిసింది. ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యాలపై జరుపుతున్న దర్యాప్తును నిలివేయాలంటూ అమెరికా కేంద్రంగా పని చేసే ఖలిస్తానీ అనుకూల వేర్పాటువాద సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్‌జే) నుండి అడ్వొకేట్ ఆన్ రికార్డ్ ఆఫ్ సుప్రీం కోర్టు సభ్యులకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈ విషయాన్ని న్యాయవాదుల సంఘం ధర్మాసనానికి నివేదించింది. హుస్సానిన్‌వాలా ఫ్లైఓవర్ పై మోడీ కాన్వాయ్ ను అడ్డుకోవడం వెనుక తమ హస్తం ఉందని పేర్కొన్నారు. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లలో దోషులను శిక్షించడంలో సుప్రీం కోర్టు విఫలమైందని, వేలాది మంది సిక్కు రైతులు చనిపోయినా ఎవరు నోరు మెదపలేదని అలాంటి న్యాయస్థానం దీనిపై విచారణ చేపట్టొద్దని ఫోన్ కాల్ లో హెచ్చరించారని న్యాయవాదుల సంఘం ధర్మాసనానికి లేఖ రేసింది. విచారణ చేపడితే జాతీయ భద్రత, సమగ్రతను దెబ్బతీసే అత్యంత ప్రతికూల చర్యలు ఎదుర్కొంటారని హెచ్చరించినట్లు అందులో పేర్కొన్నారు.

Viral Video: security lapse pm tour
Viral Video security lapse pm tour

Read More: MLA Prasanna Kumar Reddy: సినిమా వాళ్లు బలిసి కొట్టుకుంటున్నారు

Viral Video: భారతీయులకు మద్దతు ఇచ్చే వారు పంజాబ్ వదిలిపోవాలి

భద్రతా వైఫల్యాల కారణంగా ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కొని పంజాబ్ నుండి ప్రదాన మంత్రి నరేంద్ర మోడీ వెనుతిరిగిన తరువాత రోజు సిఖ్ ఫర్ జస్టిస్ ఉగ్రవాద సంస్థ నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్ను విడుదల చేసిన సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జనవరి 5న తిరంగే వాలే (భారతీయులు) పంజాబ్ నుండి ఢిల్లీకి పారిపోయాడని ఖండే మరియు కేస్రీవాలే (సిక్కులు) బలవంతంగా ఖలిస్తాన్ రిఫరెండం ప్రచారం ప్రారంభించారని అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్ నుండి పారిపోయాడని ప్రగల్బాలు పలికాడు. పంజాబ్ స్వాతంత్రం వైపు మొదటి అడుగులు వేసిందని గురుపత్వంత్ సింగ్ పన్ను అన్నారు. పంజాబ్ ప్రజలు ఈ రోజు తమ నిర్ణయం తీసుకున్నారు. మోదీ మరియు ఆయన ప్రభుత్వం దృష్టి సారించాలని హెచ్చరించారు. భారతీయులకు మద్దతు ఇచ్చే వారు పంజాబ్ వదిలి ఢిల్లీకి పారిపోవాలని గురపత్వంత్ సింగ్ పన్నుఈ వీడియోలో హెచ్చరించారు. సిఖ్ ఫర్ జస్టిస్ నాయకులు ఎప్పటి నుండో ఖలిస్తాన్ కలలు కంటున్నారు.

https://www.instagram.com/p/CYjiEU4lSTJ/

author avatar
sharma somaraju Content Editor

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?