NewsOrbit
న్యూస్

VIRAL: రోడ్డు మీదనే పోలీస్ కి కిస్స్ పెట్టేసింది .. చూస్తోన్న జనానికి మైండ్ బ్లాక్

VIRAL: ఈ మధ్య కుర్రకారు తమకు తోచిన పని చేసేస్తున్నారు. వారికి ఏది వింతగా కనిపించినా, ఆశ్చర్యంగా కనిపించినా కూడా వెంటనే దానిని వీడియో తీసేసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఈ విధంగా జరగడం ఒక రకంగా మంచిదే అయినా కొన్ని విధాలుగా చూస్తే ఇది నష్టం కలిగించేదిగా ఉంది. సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు పెడుతూ చాలా మంది నెటిజన్ల ప్రశంసలు పొందుతున్నారు. మరికొందరు చివాట్లు తింటున్నారు. తాజాగా ట్రాఫిక్ పోలీస్ తన పని తాను చేసుకుపోతున్నాడు. ఎవరైతే తప్పు చేస్తారో వారికి ఫైన్లు వేసి తన డ్యూటీ తాను చేస్తున్నాడు. ఇంతలో తప్పు చేసి దొరికి పోయిన వారు ఏ ఆశ చూపిన ఆయన లొంగలేదు. అయితే ఓ అమ్మాయి తప్పు చేసి దొరికి పోయింది.

ANR: అక్కినేని నాగేశ్వర రావు కెరీర్‌లో నాన్ స్టాప్‌గా 365 రోజులు ప్రదర్శింపబడి రికార్డ్ క్రియేట్ చేసిన ఒకే ఒక్క సినిమా అదే
ఆ అమ్మాయిపై చర్యలు తీసుకుందాం అని అనుకుంటూ ఉండగా ఆ అమ్మాయి పోలీసుకు లంచం ఇచ్చేందుకు చూసింది. కాని ఆ కానిస్టేబుల్ ఆమె ఇచ్చే లంచానికి లొంగలేదు. దీంతో ఆ అమ్మాయి వెంటనే చేయకూడని పని చేసేసింది. వెంటనే ఆ పోలీసు భుజం మీద చేయి వేసి తన వైపు తిప్పుకుంది. ఆ తర్వాత ఆ పోలీస్ ను ఘాటైన ముద్దులతో ముంచెత్తేసింది. ఆ అమ్మాయి చేసిన పనికి ఆ కానిస్టేబుల్ అవాక్కయ్యారు. అక్కడున్నవారంతా నొరు వెళ్లబెట్టి చూశారు. పట్టపగలు రోడ్డు మీద ఆ పోలీసును ఆ అమ్మాయి ముద్దులతో ముంచెత్తింది. ఆ ఘటనను చూసిన కొందరు వెంటనే తమ స్మార్ట్ ఫోన్లలో వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఆ వీడియో ను చూసి నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇదే పని ఎవరైనా మగాడు చేసుంటే వాడ్ని వదిలేవాళ్లు కారని, కచ్చితం ఆ వ్యక్తి మీద పోలీసులు కేసు పెట్టడమే కాకుండా రేప్ కేసు పెట్టేవారని కామెంట్లు చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by memes | news | comedy (@ghantaa)

Voluntaries: జగనన్నా చూస్తున్నారా..? వాలంటీర్లకు అవినీతి మరకలు..!!

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Lok sabha Elections 2024: ప్రధాని మోడీ విమర్శలపై ఘాటుగా స్పందించిన మల్లికార్జున ఖర్గే .. రిప్లై ఇలా..

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Telangana Lok Sabha Election: వరంగల్ ఎంపీ అభ్యర్ధిని ప్రకటించిన బీఆర్ఎస్

sharma somaraju

AP Elections 2024: చంద్రబాబు నివాసంలో ఎన్డీఏ కూటమి నేతల కీలక సమావేశం .. ఎందుకంటే..?

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేసులో ప్రధాన నిందితుల అరెస్టు ..టోపీ ఆధారంగా నిందితుల పట్టివేత

sharma somaraju

Ananya: జ‌ర్నీ హీరోయిన్ అన‌న్య ఏమైపోయింది.. ఆమె ఆర్చరీలో స్టేట్ ఛాంపియన్ అని మీకు తెలుసా?

kavya N

Sneha: ప్ర‌స‌న్న కంటా ముందే నిర్మాతతో స్నేహ ప్రేమాయ‌ణం..నిశ్చితార్థం త‌ర్వాత పెళ్లెందుకు క్యాన్సిల్ అయింది..?

kavya N

Rakul Preet Singh: ఫుడ్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న ర‌కుల్.. ఇంత‌కీ ఆమె స్టార్ట్‌ చేయ‌బోయే రెస్టారెంట్ పేరేంటంటే?

kavya N

YSRCP: కర్నూలు జిల్లాలో టీడీపీ కూటమికి బిగ్ షాక్ .. పలువురు కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Delhi Liquor Scam: కవితను కోర్టులో హజరుపర్చిన సీబీఐ .. కస్టడీపై ముగిసిన వాదనలు

sharma somaraju

చిల‌క‌లూరిపేటలో సైకిల్ ప‌రుగులు.. వైసీపీ కావ‌టి ప్ర‌చారం ప‌దిమందికి త‌క్కువ.. ఐదుగురికి ఎక్కువా..?

ఉండిలో ఆర్ – ఆర్ – ఆర్ ముచ్చ‌ట‌.. చివ‌ర‌కు తేలేదేంటి..?

బీజేపీ, జ‌న‌సేన‌తో పొత్తున్నా చంద్ర‌బాబుకు చెమ‌ట‌లు.. అందుకే జ‌గ‌న్ ది గ్రేట్‌..?

AP Inter Results: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల .. 78 శాతం ఉత్తీర్ణత.. ఫలితాలు తెలుసుకోవడం ఇలా..

sharma somaraju

Pushpa 2: పుష్ప 2లో ఒక్క జాత‌ర‌ సీన్ కే ఎన్ని కోట్లు ఖ‌ర్చు పెట్టారో తెలుసా.. మ‌రో 5 సినిమాలు తీయొచ్చు!

kavya N