Categories: న్యూస్

Virata Parvam-Vikram: ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న `విక్ర‌మ్‌`, `విరాట ప‌ర్వం`..ఇవిగో స్ట్రీమింగ్ డేట్స్‌!

Share

Virata Parvam-Vikram: క‌రోనా వ‌చ్చిన త‌ర్వాత ఓటీటీల హ‌వా ఏ స్థాయిలో పెరిగిందో ప్రత్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు. ప్ర‌స్తుతం థియేట‌ర్స్‌లో విడుద‌లైన ప్ర‌తి సినిమా.. మ‌ళ్లీ కొద్ది రోజుల‌కే ఓటీటీలో రిలీజ్ అవుతోంది. ఇందులో భాగంగానే మ‌రో రెండు చిత్రాలు ఓటీటీలో సంద‌డి చేసేందుకు రెడీ అవుతున్నాయి. అందులో `విక్ర‌మ్‌` ఒక‌టి కాగా.. `విరాట ప‌ర్వం` మ‌రొక‌టి.

లోక‌నాయ‌కుడు, త‌మిళ స్టార్ హీరో క‌మ‌ల్ హాస‌న్‌, డైరెక్ట‌ర్ లోకేష్‌ కనకరాజ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన చిత్రం `విక్ర‌మ్‌`. రాజ్‌ కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్ బ్యాన‌ర్‌పై నిర్మిత‌మైన ఈ చిత్రంలో విజయ్‌ సేతుపతి, ఫాహద్ ఫాజిల్‌, సూర్య, అర్జున్ దాస్‌, శివానీ నారాయణన్‌ తదితరులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

జూన్ 3న తెలుగు, త‌మిళ్ భాష‌ల్లో గ్రాండ్ రిలీజ్ అయిన ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ సూప‌ర్ డూప‌ర్ హిట్‌గా నిలిచింది. దీంతో బాక్సాఫీస్ వ‌ద్ద అదిరిపోయే క‌లెక్ష‌న్స్‌ను వ‌సూల్ చేసిన ఈ చిత్రం.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. విక్ర‌మ్ డిజిట‌ల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను సొంతం చేసుకున్న డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌.. ఈ మూవీని జులై 8 నుండి స్ట్రీమిండ్ చేయ‌బోతోంది.

అలాగే `విరాట ప‌ర్వం` విష‌యానికి వ‌స్తే.. రానా ద‌గ్గుబాటి, న్యాచుర‌ల్ బ్యూటీ సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన చిత్ర‌మిది. నక్సలిజం నేపధ్యంలో ఓ చ‌క్క‌టి ప్రేమ క‌థ‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం జూన్ 17న విడుద‌లై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ, బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్స్ ప‌రంగా ప్ర‌భావం చూపించ‌లేక‌పోయింది. దీంతో లేట్ చేయ‌కుండా ఈ మూవీని ఓటీటీలోకి దింపేస్తున్నారు. జూలై 1నుంచి నెట్ ఫ్లిక్స్ లో మూవీ స్ట్రీమింగ్ కానున్నది.


Share

Recent Posts

పాపం.. అఖిల్‌ ఆ క‌ష్టం నుండి ఎప్పుడు బ‌య‌ట‌ప‌డ‌తాడో?

నాగార్జున వార‌సుడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన అఖిల్ అక్కినేని.. కెరీర్ స్టార్టింగ్‌లో వ‌రుస ఫ్లాపుల‌ను మూడ‌గ‌ట్టుకున్నాడు. ఈయ‌న నుండి వ‌చ్చిన `అఖిల్`, `హలో`, `మిస్టర్ మజ్ను` చిత్రాలు…

19 mins ago

తిన‌డానికి తిండి కూడా ఉండేదికాదు.. చాలా క‌ష్ట‌ప‌డ్డాం: నిఖిల్‌

విభిన్న‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వ‌ర‌లోనే `కార్తికేయ 2`తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.…

1 hour ago

బీహార్ సీఎంగా 8వ సారి నితీష్ కుమార్ …ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…

1 hour ago

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

2 hours ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

3 hours ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

3 hours ago