NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Vishnav Tej : పవన్ కళ్యాణ్ రూట్ లో వెళ్తున్న వైష్ణోవ్ తేజ్..!!

Vishnav Tej : ఉప్పెన సినిమాతో వైష్ణోవ్ తేజ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.. ఈ హీరో వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. ప్రస్తుతం దర్శకుడు క్రిష్ తో ఓ సినిమా, అన్నపూర్ణ బ్యానర్ పై మరొకటి, భోగవల్లి ప్రసాద్ బ్యానర్ పైనే ఇంకో చిత్రం చేయబోతున్నాడు వైష్ణవ్.. తాజాగా నాచురల్ స్టార్ నాని నో చెప్పిన సినిమాకు వైష్ణవ్ ఓకే చెప్పాడు..

Vishnav Tej : Trend Set on vishnav
Vishnav Tej Trend Set on vishnav

ఇటీవల నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఓ కొత్త దర్శకుడు చెప్పిన కథను ఓకే చేశాడు. అది హీరో నాని చేస్తే బాగుంటుందని భావించి వెళ్లి అతనికి చెప్పమన్నాడు. కానీ ఆ స్టోరీ విన్న నాని రిజెక్ట్ చేశాడు. అయితే ఆ తరువాత ఈ కథ మెగా కాంపౌండ్ కొత్త హీరో వైష్ణవ్ వద్దకు వెళ్ళింది. ఈ యాక్షన్ ఓరియెంటెడ్ స్టోరీ విన్న వైష్ణవ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఒక్క హీరో రిజెక్ట్ చేసిన కథకు ఓకే చెప్పి డిఫరెంట్ గా ఆలోచించాడు.. ఇప్పటి తరం హీరోలు ట్రెండ్ కు అనుగుణంగా ఫాలో అవకుండా.. ట్రెండ్ సెట్ చేస్తున్నారు.. అందుకు నిదర్శనం వైష్ణవ్ తేజ్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పినట్లు.. నేను ట్రెండ్ ఫాలో అవ్వను ట్రెండ్ సెట్ చేస్తా అన్న డైలాగ్ లా వైష్ణవ్ కూడా ట్రెండ్ సెట్ చేస్తున్నాడు.. ఇలా డిఫరెంట్ గా ఆలోచిస్తున్నా వైష్ణవ్ని చూస్తుంటే పవన్ కళ్యాణ్ రూట్లో వెళ్తున్నట్లు అనిపిస్తుంది..

author avatar
bharani jella

Related posts

Trinayani April 20 2024 Episode 1218: తల లేని అమ్మవారికి పూజ చేస్తానంటున్న నైని..

siddhu

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

Brahmamudi April 20 2024 Episode 389: బ్రహ్మాస్త్రం వాడి నిజం తెలుసుకున్న కావ్య. అపర్ణ కఠిన నిర్ణయం.. రుద్రాణి సంతోషం..

bharani jella

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

Nuvvu Nenu Prema April 20 2024 Episode 602: విక్కీ కోసం తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టిన పద్మావతి బయటపడనుందా? కృష్ణని అనుమానించిన కుటుంబ సభ్యులు..

bharani jella

Nindu Noorella Saavasam: ఆ పెళ్లి జరగనివ్వను మీ అమ్మగా మాట ఇస్తున్నాను అంటున్న భాగామతి 

siddhu

Mamagaru: గంగాధర్ కి ఫోన్ చేసి రమ్మంటూ సుధాకర్, అప్పిచ్చిన వాళ్లని బురిడీ కొట్టించిన మహేష్..

siddhu

Krishna Mukunda Murari April 20 2024 Episode 450: ముకుంద ప్లాన్ సక్సెస్.. మీరా తో ఆదర్శ్ పెళ్లి.. కృష్ణ శాశ్వతంగా పిల్లలకు దూరం..

bharani jella

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri