Bigg Boss 5 Telugu: హౌస్ నుండి వెళ్తూ వెళ్తూ.. పింకీ, కాజల్ పై విశ్వ కామెంట్లు..!!

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Big boss) సీజన్ ఫైవ్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఫిజికల్ టాస్క్ లో తిరుగులేని ట్రాక్ రికార్డు కలిగిన విశ్వా నిన్న హౌస్ నుండి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా హౌస్ లో ఇప్పటివరకు రెండు సార్లు కెప్టెనే కంటెస్టెంట్ గా.. సీజన్ ఫైవ్ లో సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇదిలా ఉంటే సీజన్ ఫైవ్ టాప్ ఫైవ్ లో… ఉండే కంటెస్టెంట్ లు గురించి తమదైన శైలిలో విశ్వ(Vishwa), నాగార్జున(Nagarjuna) పక్కనే ఉండి వేదిక పై సంచలన వ్యాఖ్యలు చేశారు. టాప్ ఫైవ్ లో సిరి ఉంటుందని.. ఆ తర్వాత సన్నీ(Sunny), టాప్ త్రీ లో షణ్ముఖ్ జస్వంత్(Shanmukh), టాప్ టూ లో రవి(Ravi) టైటిల్ విన్నర్ శ్రీ రామచంద్ర గెలిచే అవకాశాలు ఉన్నాయని తెలియజేస్తూ వారి ఆట తీరు గురించి.. విశ్వా సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.Bigg Boss 5 Telugu Priyanka Singh: ఇద్దరం కలిసి ఒకేసారి ఆపరేషన్  చేయించుకున్నాం.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన ప్రియాంక సింగ్

సన్నీ లో ఫైల్ ఉంటుందని.. అందరికీ తెలుసు దానిని దాచి పెడితే సన్నీ లేడు అని అది బయటకు తీసి.. మిగతా రోజులు ఆడాలని విశ్వ తెలియజేశాడు. అదేరీతిలో రవి తన స్ట్రాటజీ గేమ్ ఇంకా కొనసాగించాలని కోరారు. షణ్ముఖ్ జస్వంత్ బయట అవకాశాలు చాలా ఉంటాయి కానీ బిగ్ బాస్(Big boss) అవకాశం అనేది ఒకసారి వస్తుంది కాబట్టి పూర్తి టాలెంట్ చూపించాలని విశ్వ కోరాడు. సిరి(Siri) ఆటతీరు బాగుంటుందని ఏదైనా గేమ్ కోసం.. తన హండ్రెడ్ పర్సెంట్ ఎనర్జీ.. పెట్టి ఆడుతోందని విశ్వ చెప్పుకొచ్చాడు. ఇక అదే రీతిలో శ్రీ రామ్ చంద్ర నీ… చూస్తే తనకి బ్రదర్ గుర్తొస్తాడు అని కచ్చితంగా శ్రీ రామ్ చంద్ర టైటిల్ గెలవాలని కోరుకుంటూ వేదికపై విశ్వ భావోద్వేగానికి గురయ్యారు. దాదాపు తొమ్మిది వారాల పాటు విశ్వ ఇంటి నుండి ఎలిమినేట్ కావడంతో ప్రస్తుతం హౌస్ లో పది మంది మిగిలారు. దీంతో సీజన్ ఫైవ్ చాలావరకు చివరికి రావడంతో.. ఎవరు టాప్ ఫైవ్ లో ఉంటారు.. అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Bigg Boss Telugu: RJ Kajal Trolled For Her Double Standards -

పింకీ, కాజల్ పై విశ్వ కామెంట్లు…

ఈ క్రమంలో పింకీ గురించి… హౌస్ లో తన హృదయానికి బాగా కనెక్ట్ అయిన అమ్మాయి పింకీ అని పేర్కొన్నాడు. అయితే ఇంటి నుండి టౌన్ ఎలిమినేట్ బయటకు వచ్చిన సమయంలో తాను తప్పుగా అర్థం చేసుకున్నట్లు పింకీ భావిస్తోంది. నేనెప్పుడూ ఎవరిని ఒక తప్పు మాట అన్న నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు అంటూ విశ్వ వేదికపై పింకీ కి క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇదే క్రమంలో ఒకవేళ నోరు జారితే కచ్చితంగా క్షమాపణ కోరుత. ఖచ్చితంగా తప్పు అనిపిస్తే నాకు నేనుగా రియలైజ్ అవుతాను. ఒకవేళ నిజంగా ఒక వ్యక్తి బాధ పడుతున్నాడు అంటే మాటలు బట్టే. ఈ క్రమంలో నావల్ల ఎవరైనా.. అనగా నా మాటల వల్ల ఎవరైనా బాధ పడుతున్నాడు అని తెలిస్తే నా తప్పు ఉంటే కచ్చితంగా వెళ్లి.. క్షమాపణలు చెబుతాను. ఈ నేపథ్యంలో హౌస్ లో పదో నెంబర్ స్థానాన్ని పింకీకి ఇవ్వటం జరిగింది. గేమ్ స్టార్ట్ అయ్యాక అంతా బాగానే ఉంటుంది. కానీ ఆపోజిట్ లీడ్ లో ఉన్నారు అంటే నీవు నీ పై కాన్ఫిడెంట్ కోల్పోతావు. నీ దగ్గర మంచి గేమ్ ప్లాన్ మరియు స్ట్రెంత్ ఉంది. అయితే దీనిపై నువ్వు నమ్మకం కోల్పోతున్న మా కాడ ఎవరు ఎవరికీ పోటీ కాదు అందరూ పోటీ పడాల్సి ఉంది. కచ్చితంగా నువ్వు నమ్మకంగా గేమ్ ప్లే చేసుకుంటూ పోతే… బాగా రాణిస్తారు. హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యాక.. రుజువు చేసుకుంటే వేస్ట్. ఇంటిలో ఉన్నప్పుడే రుజువు చేసుకోవాలి.. రానున్న రోజుల్లో బాగా ఆడి గెలవాలి అని కాజల్ కి… హౌస్ నుండి వెళుతూ వెళుతూ విశ్వా ఆల్ ది బెస్ట్ చెప్పడం జరిగింది.


Share

Related posts

బ్రేకింగ్ : తెరమీదకి మళ్ళీ పోలవరం మ్యాటర్ .. ఉలిక్కిపడ్డ ఏపీ ప్రజలు !

sridhar

బిగ్ బాస్ 4 : ఇంట్లో తన తెలివి చూపిద్దాం అని బిస్కెట్ అయిన హారిక..!

arun kanna

Relationship మీ భాగస్వామి ఆనందం, ఆరోగ్యం మీ చేతుల్లోనే !!

Kumar