NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

వైజాగ్ క్రేన్ యాక్సిడెంట్ : చావు ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు

విశాఖపట్నం షిప్ యార్డ్ లో భారీ క్రేన్ ప్రమాదంలో 10 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. చాలా అనూహ్యంగా జరిగిన ఈ పరిణామం రాష్ట్ర ప్రజలందరికీ కలిచివేసింది. అసలే కరోనా మహమ్మారి తో పోరాడుతూ అవిరామంగా దాని నుండి తప్పించుకునేందుకు పాటుపడుతున్న జనాలకు వరుసగా నాలుగు నెలల్లో ..

విశాఖపట్నంలో నాలుగవ ప్రమాదం జరగడం నిజంగా భయభ్రాంతులకు గురి చేస్తుంది. అసలే రోజులు బాగోలేని సమయంలో ఈ ఘటన ప్రజలందరూ రానున్న రోజుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది.ఇకపోతే నిన్న జరిగిన ఘోరమైన ఘటనలో మృతి చెందిన తన అల్లుడిని చూసేందుకు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఖరగ్ పూర్ నుండి నాగమణి మరియు ఆమె కుమారులు, ఇద్దరు కోడళ్ళు బయలుదేరారు.

విశాఖ బయలుదేరిన వారు శ్రీకాకుళం జిల్లా జలంతర కోట వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుండి ఢీకొట్టడం జరిగింది. ఆ ప్రమాదంలో డ్రైవర్ తో పాటు నాగమణి మృతి చెందాడు. సోంపేట ప్రభుత్వాసుపత్రిలో గాయపడ్డవారిని అప్పటికప్పుడు వెళ్లి జాయిన్ చేయడం జరిగింది.నాగమణి తో పాటు డ్రైవర్ అక్కడికక్కడే చనిపోగా… ఈశ్వరరావు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు.

నాగమణి కోడలు లావణ్య కూడా ఈ ప్రమాదంలో మృతి చెందింది. మిగతావారు స్వల్ప గాయాలతో బయటపడ్డట్టుగా తెలుస్తోంది ఎంతైనా మృత్యువు కబళిస్తే అది కరోనా కావచ్చు, వైజాగ్ పరిశ్రమ కావచ్చు, ఆగి ఉన్న లారీని కావచ్చు లేదా ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ఏర్పరిచ్ఇన భారీ క్రేన్ కావచ్చు… దానిని ఎవరూ ఆపలేరు. కాబట్టి ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనించుకుంటూ అప్రమత్తంగా ఉండటం మంచిది.

 

author avatar
arun kanna

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!