Love Marriage: లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారా ?అయితే మీ  ఫ్యామిలీ సపోర్ట్ కావాలంటే ఇలా చేయండి!!(పార్ట్ -1)

Share

Love Marriage:  మనం జీవితంలో    నిర్ణయించుకునే  కొన్ని ముఖ్యమైన  విషయాలలో తల్లిదండ్రుల ప్రాముఖ్యత   కచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మీకు ఏమి కావాలో వారి కన్నా బాగా  తెలిసినవారు ఎవరూ ఉండరు.    ఎవరి జీవితంలోనైనా ప్రేమ అనేది  ఒక చక్కని మధురానుభూతి. ప్రేమించిన వ్యక్తి తో మీరు  జీవితాన్ని పంచుకునే  ముందు.. మిమ్మల్ని ఎంతగానో ప్రేమించే   మీ తల్లిదండ్రుల అనుమతి తీసుకోవడం  చాలా ముఖ్యం. అందుకే ముందు వారి కోణం నుండి ఆలోచించడానికి ప్రయత్నించాలి మీరు.

మీ ప్రేమ వల్ల వారికి  ఎలాంటి   ఇబ్బందులు కలుగుతాయి ? లేదా కలిగించే అంశాలు ఏమైనా ఉన్నాయా  అన్న విషయాన్ని కూడా  ఆలోచించడం మంచిది. చాలా కుటుంబాల్లో అంతస్తులు  కులం, మతం, అనేది  పెళ్లి విషయంలో మెయిన్ పాయింట్స్ గా ఉన్నాయి . ఈ కారణంగా   కుటుంబం లోని వారు  ప్రేమ వివాహాలను  ఒప్పుకోలేకపోవచు. మీరు ప్రేమ వివాహం చేసుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాను  కాబట్టి, ఆ విషయాన్ని మీరే మీ తల్లిదండ్రులకు చెప్పే ధైర్యం చేసి  వారి సానుకూలతను పొందే ప్రయత్నం చేయాలి. మీ కుటుంబానికి బాగా కావలసిన వ్యక్తి తో కూడా మీ తల్లిదండ్రులకు  మీ ప్రేమ విషయాన్ని అర్థమయ్యేలా చూపించడానికి  ట్రై చేయండి.

మీ కుటుంబం మీరు ప్రేమించిన వ్యక్తి తో వివాహానికి      అనుమతి ఇవ్వాలంటే, వారు  మీరు ప్రేమించిన వ్యక్తి గురించి     పూర్తిగా తెలుసుకునే అవకాశం ఇవ్వండి. ఆ వ్యక్తి మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేశారు,అనే విషయం  మీ  పేరెంట్స్ కి తెలియజేయండి. ఆ తర్వాత మీరు ప్రేమించిన వ్యక్తి ని  వారికి దగ్గర చేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టండి. మీ కుటుంబ సభ్యుల ఆలోచనలు మీరు ప్రేమించే వ్యక్తి తో షేర్ చేసుకునే   అవకాశం ఇవ్వండి. అలాగే అతని ఆలోచనలు మీ కుటుంబ సభ్యులతో పంచుకునే అవకాశం కూడా కల్పించాలి .


Share

Related posts

Shavala Shivanna : శవాల శివన్నతో బిగ్ బాస్ జ్యోతక్క?

Varun G

Smoking పొగత్రాగడం మానేయాలని కోరిక బలంగా ఉన్న మనలేకపోతున్నారా?అయితే ఇది ఒకసారి ప్రయత్నించి చుడండి!!

Kumar

ys jagan : బ్రేకింగ్ : సీఎం అయ్యాక మొట్టమొదటిసారి ఎన్నికల సభకు వస్తున్న జగన్..!!

sekhar