NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

గ్రేటర్ లో గులాబీ పార్టీ కి…MIM తో పొత్తు తప్పదా ?

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో బీజేపీ సత్తా చాటింది. దుబ్బాక ఉప ఎన్నికలలో కనిపించిన జోరు గ్రేటర్ లో కూడా చూపించింది. దాదాపు 50 స్థానాలకు దగ్గరలో బీజేపీ గెలవడంతో రెండో అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించింది. ఇక టిఆర్ఎస్ పార్టీ 56 స్థానాలకు గెలవడంతో ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాకపోవటంతో హంగ్ ఏర్పడినట్లే అని విశ్లేషకులు భావిస్తున్నారు.

Baisi Election Result: Syed Ruknuddin Ahmad of AIMIM wins in Baisi Assembly constituency.ఇరవై సీట్లకు దూరంగానే టిఆర్ఎస్ పార్టీ ఆగిపోవటంతో ఖచ్చితంగా ఇది హంగ్ గానే భావించాలని అంటున్నారు. వచ్చిన ఫలితాల ఆధారంగా చూసుకుంటే టిఆర్ఎస్ పార్టీ మేయర్ పీఠంలో ఒంటరిగా కూర్చోలేని పరిస్థితి. కాబట్టి కచ్చితంగా టిఆర్ఎస్ పార్టీ మిత్రపక్షమైన ఎంఐఎం పార్టీ తో చేతులు కలిపి మేయర్ స్థానంలో కూర్చునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

 

గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ 43 స్థానాలలో గెలవడంతో..టీఆర్ఎస్ ఎంఐఎం పార్టీలు పొత్తు పెట్టుకుని మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోబోతున్నట్లు తెలంగాణ రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి. గత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ 44 స్థానాలు గెలుచుకోగా తాజాగా ఒక స్థానం తగ్గి 43 గెలుచుకుంది. దీన్ని బట్టి చూస్తే పొత్తు ఖరారు అయితే గనుక మేయర్ పీఠం లో టిఆర్ఎస్ అభ్యర్థి కూర్చుంటే డిప్యూటీ మేయర్ స్థానాన్ని అమ్మాయి ఎంఐఎం పార్టీ అడిగే అవకాశం ఉందనే టాక్ తెలంగాణ రాజకీయాలలో వినబడుతోంది. టిఆర్ఎస్ పార్టీ కచ్చితంగా పొత్తుకి ఎంఐఎం పార్టీని ఆహ్వానిస్తే వాళ్ళు ఎటువంటి కండిషన్లు పెడతారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బీజేపీతో కచ్చితంగా ఎంఐఎం పార్టీ పొత్తు పెట్టుకునే అవకాశం లేకపోవడం తో పాటు కేసిఆర్ తో మంచి సన్నిహిత సంబంధాలు ఉండడంతో.. గ్రేటర్ లో ఎటువంటి రాజకీయ పరిణామాలు జరుగుతాయో అన్నది సస్పెన్స్ గా మారింది.

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju